చాలును చాలును నీ సన్నిదే చాలును song Lyrics

చాలును చాలును నీ సన్నిదే చాలును song Lyrics


చాలును చాలును నీ సన్నిదే చాలును

 చాలిన దేవుడవు నీవేనయ్య 
 చాలును చాలును చాలునేసయ్య

 1) దుఖంలోని నీ ఒదార్పు చాలును 
ఒంటరివేళ నీ తోడు చాలును
 అన్ని వేళల నన్నాదరించి
 నీ నోటి మాటలే నాకు చాలును ||చాలును||

2) ఎవరు లేని నాకు నీవే చాలును
ఏమి లేని నాకు ప్రేమే చాలను
ప్రతి క్షణమందు నన్ను బలపరచి 
నీ కనుచూపులే నాకు చాలును ||చాలును||

3) అలసిన వేళ నీ బలము చాలును
 కృంగిన వేళ ని శక్తి చాలను 
 నిత్యము నాకు విజయము నిచ్చి
 నీ దివ్య సన్నిదే నాకు చాలును. ||చాలును|| 



Leave a comment

Design a site like this with WordPress.com
Get started