మిక్కుటమైన ప్రేమతో Song Lyrics || Adam Benny Songs lyrics || 2021 Christian Songs ||

మిక్కుటమైన ప్రేమతో  Song Lyrics 
 ప|| మిక్కుటమైన ప్రేమతో నన్ను నింపుము నా దేవా

పొరుగువారి యెడల నేను 1211

ప్రేమకలిగి నడచుట కొరకే ప్రేమతో నను నింపుమయ్యా ||2|| అ.ప|| ఆ ప్రేమతో నను నింపుము నీ ప్రేమతో నను నడుపుము ||2||

1.

అద్భుతమైనది నీ ప్రేమా

ఆశ్చర్యమైనది నీ ప్రేమా

అంతులేనిది నీ ప్రేమా

అమోగమైనది నీ ప్రేమా

2

అంతము వరకు నన్ను కాచి ||2||

ఆదరించును నీ ప్రేమా అందరి కొరకే నీ ప్రేమా ||2||

||ఆ ప్రేమతో,

మరువలేనిది నీ ప్రేమా

మరుపురానిది నీ ప్రేమా మత్సరపడనిది నీ ప్రేమా మార్పు లేనిది నీ ప్రేమా 1211 మదిలో మెదిలే మధురగానం ||2|| మహిమ గలిగినది నీ ప్రేమా మంచి చేయును నీ ప్రేమా ||2||

||ఆ ప్రేమతో

పవిత్రమైనది నీ ప్రేమా

పరిపూర్ణమైనది నీ ప్రపేమా

పరమున చేర్చును నీ ప్రేమా నన్ను పలకరించును నీ ప్రేమా

పాడైన హృదయమును బాగు చేయున ||2|| ప్రభావితమే నీ ప్రేమా ప్రస్తుతించెదా నీ ప్రేమా ॥2॥ ||ఆ||

adam benny songs lyrics
adam benny songs lyrics in telugu
adam benny songs mp3 download
adam benny songs telugu lo
adam benny audio songs
adam benny all songs
adam benny album songs
adam benny songs book
adam benny songs please come
adam benny songs narsampet
adam benny worship songs
http://www.adam benny songs.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started