క్రిస్మస్ కేరింతలు ఊరంతా పండుగలు యేసయ్య పుట్టుక వేడుకలు SONG LYRICD

 

పల్లవి:-

క్రిస్మస్ కేరింతలు

ఊరంతా పండుగలు

యేసయ్య పుట్టుక వేడుకలు

మన ఇంట జరుపుదాం సందడులు (2)

చరణం:-+01

చప్పట్లు చప్పట్లు 

చిన్నాపెద్ద చప్పట్లు

చప్పట్లు చప్పట్లు

యేసయ్య మెచ్చేతట్టు (2)

చప్పట్లు కొట్టుదాం 

చప్పట్లు కొట్టుదాం 

సాతాను పారిపోయేతట్టు..(2)

(క్రిస్మస్ కేరింతలు)

చరణం:-+02

చప్పట్లు చప్పట్లు 

ఊరు వాడ చప్పట్లు

చప్పట్లు చప్పట్లు

యేసయ్య మెచ్చేతట్టు (2)

చప్పట్లు కొట్టుదాం 

చప్పట్లు కొట్టుదాం 

సాతాను బెదిరిపోయేతట్టు..(2)

(క్రిస్మస్ కేరింతలు)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started