ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICs

 

ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICS – P DAIVAKUMARI Lyrics

Singer P DAIVAKUMARI
Singer P BARNABAS
Music AMITH/SRIKANTH P

పల్లవి:-

ఏ మంచిలేని నా బ్రతుకులో

ఇంతగా నీవు ప్రేమించావు

ఆదరణ లేక తిరుగుచుండగా

ఆదరించినావేసు అద్వితీయుడా

మరువలేను యేసయ్య నీ ప్రేమను

విడువలేను యేసయ్య నీ స్నేహము

ఊహకందదయ్య

నీ త్యాగము (2)

(ఏ మంచిలేని)

చరణం:-+01

ఆపోస్తుల బోధయందును

సహవాసయందు రొట్టెవిరుచుయందు (2)

ఎడతెగని ప్రార్థన

నాకు నేర్పయ్య (2)

(ఏ మంచిలేని)

చరణం:-+02

నశియించిపోతున్న ఆత్మల రక్షణకై

కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్య (2)

ఆ ప్రార్ధనే

నా బలము యేసయ్య (2)

(ఏ మంచిలేని)

చరణం:-+03

మహిమనుండి నన్ను అధిక మహిమతో

నన్ను నింపయ్య

నా యేసయ్య (2)

నీ ప్రత్యక్షతలో

నన్ను నడుపుము (2)

(ఏ మంచిలేని)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started