అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా SONG LYRICS GOOD FRIDAY SONGS LYRICS

 పల్లవి:-

అయ్యా నా కోసం కల్వరిలో

కన్నీరును కార్చితివా (2)

నశించిపోవు ఈ పాపి కొరకై

సిలువను మోసితివా

అయ్యా వందనమయ్యా

యేసు వందనమయ్యా (2) 

అయ్యా

చరణం:-+01

పడిపోయి ఉన్న వేళలో

నా చేయి పట్టి లేపుటకు

గొల్గొతా కొండపై పడిపోయిన

యేసు నా కొరకు 

తిరిగి లేచితివి (2) 

అయ్యా వందనమయ్యా

చరణం:-+02

అనాథ నేను కాదని

సిలువపై నాకు చెప్పుటకు

ఒంటరిగా ఉన్న మరియను

యేసు యోహానును అప్పగించితివి (2) 

అయ్యా వందనమయ్యా

Leave a comment

Design a site like this with WordPress.com
Get started