అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – తన ఛచిత్తమునకు తల వంచితే SONG LYRICS ! Dr. Asher Andrew ! నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ SONG LYRICS
పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ – (2) అ.ప. : అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2) అరాధన ఆపను – స్తుతియించుట మానను – (2) స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2)
3. అవమానం ఎంతైన – నా వారే కాదన్న నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2) నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2)
4. ఆశలే సమాధియైన – వ్యాధి బాధ వెల్లువైన అధికారము కొప్పుకొని – రక్షణకై ఆనందింతున్ నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగ ఓ నాధా (2) పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) – (2)
5. చదువులే రాకున్న – ఓటమి పాలైన ఉద్యోగం లేకున్న – భూమికే బరువైన నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు – (2) నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు – (2)
6. సంకల్పాన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి – మేలుకై జరుగును యేసుని సారూప్యము నేను పొందాలని – (2) అనుమతించిన ఈ – విలువైన సిలువకై – (2)
7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను – తెలిసికొందును ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే – (2) అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే – (2)
TAGS telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/