🎵. *యేసు రక్తము*
సిల్వలో నాకై కార్చెను
యేసు రక్తమూ
…….(2)
శిలనైన నన్ను మార్చెను
యేసురక్తమూ……. (2)
యేసురక్తమూ
ప్రభు యేసురక్తమూ
యేసురక్తమూ…….
ప్రభుయేసురక్తమూ
అమూల్యమైన రక్తమూ
*యేసురక్తమూ…….(2)*
1️⃣
సమకూర్చు నన్ను తండ్రితో యేసురక్తమూ..(2)
సంధిచేసి చేర్చునూ
యేసురక్తమూ…(2)
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
యేసు రక్తము……
యేసురక్తమూ….
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము…(2)
2️⃣
సమాధానపరచునూ
యేసు రక్తమూ..(2)
సమస్యలన్నితీర్చును
యేసురక్తమూ..(2)
యేసు రక్తమూ..
ప్రభుయేసు రక్తమూ
యేసు రక్తమూ…
ప్రభుయేసు రక్తమూ
సంపూర్ణశాంతినిచ్చును
*యేసురక్తమూ……(2)*
3️⃣
నీతిమంతులుగా చేయును యేసురక్తమూ..(2)
దుర్నీతినంతబాపునూ
యేసురక్తమూ…(2)
యేసురక్తమూ……
ప్రభుయేసు రక్తమూ….
యేసు రక్తమూ…….
ప్రభుయేసు రక్తమూ
నిబంధన పిలుపును రక్తము
*యేసురక్తమూ……..(2)*
4️⃣
రోగములను బాపునూ
యేసు రక్తమూ…(2)
దురాత్మలపారద్రోలునూ యేసురక్తమూ…(2)
యేసురక్తమూ…..
ప్రభుయేసు రక్తమూ…(2)
శక్తి బలము నిచ్చును *యేసురక్తమూ…….(2)*
*సిల్వలో నాకై కార్చెను యేసు రక్తమూ*
పాడిన వారు: *శ్రీలేఖ గార
సేకరణ: *శ్రీమతి జె విమల కుమారి*
🎤🎷🎻🥁🎧🎼🎺🎻