రాకడనే రైలుబండి వస్తున్నది రెండవ రాకడనే రైలుబండి వస్తున్నది SONG LYRICS | OLD TELUGU CHRISTIAN SONG LYRICS | GOSPEL SONG LYRICS TELUGU

 పల్లవి:👨‍🎤👩‍🎤

{రాకడనే రైలుబండి వస్తున్నది

రెండవ రాకడనే రైలుబండి వస్తున్నది } [2]

{పరిశుద్ధులకందులో చోటున్నది 

మంచి చోటున్నది } [2]

                      |రాకడనే|


చరణం:1️⃣

{నీతియనే చక్రములు దానికున్నవి } [2]

{ధర్మమనే పైకప్పు దానికున్నది } [2]

{దానికున్నది….} [1]

                          |రాకడనే|


చరణం:2️⃣

{పాపులున్న స్టేషనులో బండి ఆగదు } [2]

{పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును } [2]

{రైలు బండి ఆగును….} [1]

                            |రాకడనే|


చరణం:3️⃣

{సత్యమనే టిక్కెట్లు దానికున్నది } [2]

{మారుమనస్సు పొంది మీరు

ముందుకి రండి } [2]

{ముందుకు రండి…..} [1]

                           |రాకడనే|

Leave a comment

Design a site like this with WordPress.com
Get started