“NINUPOLINA VAREVARU ( నినుపోలిన వారెవరు ) | Benny Joshua | Telugu Christian Song 2019” Song Info
నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2
ఎల్ష దా-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యే షువా -ఆరాధన
కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన)
మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన)
Lyrics
Intro
Ninnupolinivar evaru melu cheyuu devudavu
Ninney ney nammithin naa devaaa
Pre Chorus
Ninne naa jeevthamunaku aadharamu jesikontini
neevuleni jeevitha mantha vyardhamuga povun Aiya
Chorus
Elshaddai Neekay Aaradhana
Elohim Aaradhana
Adonai Aaradhana
Yeshuva Aaradhana
Verse 1
grungiunna nannu chuchi kenneeitini thudichithivaiya
kantipapa vale kaachi karunatho nadipithivayya
Verse 2
Maranaappu marga Mandhu nadichina vela endhu
vaidhyuniga ochi naaku maro jenma Nichithivayya
“NINUPOLINA VAREVARU ( నినుపోలిన వారెవరు ) | Benny Joshua | Telugu Christian Song 2019” Song Video
Ps. BENNY JOSHUA
Music arranged & Produced :
ISAAC.D @ Room19 Studios
Electric Guitars :
KEBA JEREMIAH
Bass Guitar :
JOHN PRAVEEN
Drums :
JARED SANDHY
Mixed :
Prem Joseph @ 7th sound Productions, UK
Mastered :
Richard Kimmings @ Lark Studios UK
Vocals recorded :
Samson Ramphony @ Seventh Sound Studios
Cuts & DI :
Groove Media
