THANDRI DEVA Song Lyrics | తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ||

 

“THANDRI DEVA Song Lyrics | తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ||” Song Info

Singer
Music
Ram Kolthuri

Producer
Noel Sean

Lyrics :
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా నిన్ అరాధించెదన్ (2)

నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)

నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే

జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)

LYRICS –

Thandri Deva Thandri Deva
Naa Sarvam Neevayya
Nevunte Naaku Chalu………………2

Naa Priyuda Naa Pranama
Ninnaaradinchedan…
Naa Jeevama Naa Snehamaa
Ninnaaradinchedan…..

Thandri…Devaaaaaa….Anandamaaaa
Nee Vadilo Naku sukhamuuu……………..2

1 Ch : –

Nee Premaa Varninchutaa Naa Valla Kadayyaa
Nee Krupani Vivarinchuta Naa Brathuku chaladayyaa…………………2

Thandri…Devaaaaaaa….Anandamaaaa
Nee vadilo naku Sukhamuuu……………..2

Thandri Deva…….

2 Ch : –

Naa Prana Snehithuda Nee Sannidhi Parimalame
Jhunti thene kanna….
Nee Premaa Madhuramayyaaaa……………..2

Thandri…Devaaaaaaa….Anandamaaaa
Nee vadilo naku Sukhamuuu……………….2

Thandri Deva…….Thandri Deva………..

“THANDRI DEVA Song Lyrics | తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ||” Song Video

Singer :

Noel Sean

Composed :

Tenny Jinans John

Lyrics :

Christopher Chalurkar
Deepak Dinakar

Music :

Ram Kolthuri

Producer :

Noel Sean

Leave a comment

Design a site like this with WordPress.com
Get started