అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును Song lyrics | 2022 New Year Song lyrics | Telugu Christian Songs | New Year Hossana Ministries New Year Song |

అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యాసర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమేముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతంనీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికిసద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగాContinueContinue reading “అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును Song lyrics | 2022 New Year Song lyrics | Telugu Christian Songs | New Year Hossana Ministries New Year Song |”

Design a site like this with WordPress.com
Get started