నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలని Songs lyrics Neenu Neetho Undali Neevu Song Lyrics

నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలని
పల్లవి॥
 నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలని
 వేచియున్నానయ్యా ఎనలేని ఆశతో…
1. ప్రార్ధించు ప్రతి సమయములోనా
    ప్రభువా నీ స్వరము నేవినగా ||2||
    అర్ధము వంటి నీ వాక్యముతోనే
    సరిదిద్దుము దేవా – నా హృదయమును ||2 ||నే నీతో ||
    నీ రూపము వచ్చునట్లుగా
2. నే వెల్లుత్రోవలోనా – నా జత నడిచేది నీవే
    దీపము వంటి నీ వాక్యముతోనే
    నడిపించుము దేవా నా జీవితము ||2||
    నీ సన్నిధి నేను చేరువరకు. ||నే నీతో ||
3. బలహీన సమయాలలోనా
    బలపరచి నడిపేది నీవే
    పాలవంటి నీ వాక్యముతోనే
   పోషించుము దేవా నా ఆత్మను
   నీ శక్తి గలిగి జీవించునట్లుగా. ॥నే నీతో ||

Adam Benny Songs List 

adam benny songs lyrics
adam benny songs lyrics in telugu
adam benny songs mp3 download
adam benny songs telugu lo
adam benny audio songs
adam benny all songs
adam benny album songs
adam benny songs book
adam benny songs please come
adam benny songs narsampet
adam benny worship songs
http://www.adam benny songs.com


Leave a comment

Design a site like this with WordPress.com
Get started