నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా- జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న SONG LYRICS | Adam Benny Song Lyrics in Telugu

 Nakunna Aadharamu ( నాకున్న ఆధారము) | పాస్టర్ ఆడమ్ బెన్నీ Adam Benny Songs List ( All Songs ) Lyrics : పల్లవి :నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా-జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న (2)నీవే ….. -నాకున్న ఆధారము (2) || నీవు గాక నాకిలలో ||1.అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్నమార్గము తెలియక నీవైపే చూస్తున్నమార్గము నీవే -వెలుగు నీవే (2)నేనున్నానని అన్నావు- మార్గము నాకు చూపవు (2)నీవే ………వెలుగైనాContinueContinue reading “నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా- జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న SONG LYRICS | Adam Benny Song Lyrics in Telugu”

ఓ మేఘమా నాలోనా కురియుమా | O megham nalona kuriyuma song| Brother Adam Benny Song Lyrics | adam benny song lyrics telugu

ఓ మేఘమా నాలోనా కురియుమా song Lyrics Adam Benny Songs List ( All Songs ) ఓ మేఘమా నాలోన కురియుమా ఎండిన నేలనై నీవైపే చూస్తున్నా (2) ఆత్మ వర్షమా నన్ను తడుపుమా (2) ఆశతో నీ సన్నిధి వచ్చాను యేసయ్యా (2) || ఓ మేఘమా || 1. బీడైన భూమిలా పాడైపోతిని ఆత్మ ఫలము లేక నిరాశలో ఉన్నాను (2) తొలకరి వర్షం కురిపించి – దీవించుమయ్యా నన్నిలలో (2) ఏదేను వనములాContinueContinue reading “ఓ మేఘమా నాలోనా కురియుమా | O megham nalona kuriyuma song| Brother Adam Benny Song Lyrics | adam benny song lyrics telugu”

ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship song | adam benny song lyrics in telugu

 ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship songAdam Benny Songs List ( All Songs ) ఆత్మీయ గానాలతోనిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా (2) మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా (2) ఆరాధించనా నీ పాద సన్నిధి (2) స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా (2) కెరూబులు సెరాపులుContinueContinue reading “ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship song | adam benny song lyrics in telugu”

నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny | adam benny song lyrics in telugu

నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీనీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2)      ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చినContinueContinue reading “నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny | adam benny song lyrics in telugu”

"KALAYE NIJAMAYE" కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics SONG BY PASTOR ADAM BENNY GARU ( 13TH ALBUM) | adam benny song lyrics

కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా “2”కన్నీరంతయు నాట్యముగామారి..” 2″దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా..”2″1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా “2”హర్షించేనయ్యా నా అంతరంగము “2” ఆనందింతును అభిషేక్తుడా నీలో “2” “కలయే”2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా..”2″శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా “2” “కలయే”3. నింగి అంచునContinueContinue reading “"KALAYE NIJAMAYE" కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics SONG BY PASTOR ADAM BENNY GARU ( 13TH ALBUM) | adam benny song lyrics”

రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Lyrics Raja Maharaj nenne chuda vacahanaya song Lyrics

రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Song Lyricsపల్లవి| | రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యానిన్ను చూశాను నీ నవ్వును చూశానుఆ నవ్వులో నా భారమంత మరచిపోయాను1 పాప భారముతో వచ్చానునీ సిలువ దర్శనము చూశానుకార్చిన రుధిరమే నా పాపము కడిగెనునీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను2. మండుచున్న అగ్ని యొద్దకు వచ్చానుమాధూర్యమైన నీ మాటలు విన్నానుతొలగెను భయము కలిగెను నిబ్బరంజయమొంది నీ సేవలో నడచుటకు నిలిపెను3 నీ వాక్యధ్యానములో వున్నానుమెల్లనైన నీ స్వరమే విన్నానుసిద్ధపరచును పరిశుద్ధాత్మలోప్రియుడాContinueContinue reading “రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Lyrics Raja Maharaj nenne chuda vacahanaya song Lyrics”

అమ్మ కన్నమిన్నగా ప్రేమించి సాంగ్ లిరిక్స్ |Amma Kanna mennaga preminchi Song Lyrics |Adam Benny Songs lyrics |

  అమ్మ కన్నమిన్నగా ప్రేమించి  Lyrics  అమ్మ కన్నమిన్నగా ప్రేమించి  నాన్న కన్న మిన్నగా లాలించి  నన్ను ఎత్తుకొని ముద్దాడిన యేసయ్యా  ఏనాడైనా మరువవు నన్ను యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా  1 అలసిన వేళలో పిలిచావునా ఒంటరి బ్రతుకులో నిలిచావు లోకమంత ఒక ప్రక్క నేనేమో మరో ప్రక్క నీవు నా ప్రక్కన ఉండగ భయమేమి. .    ‌.      ||యేసయ్యా||  2 కృంగిన వేళలో బలపరచి సొమ్మసిల్లిన వేళలో నన్ను నిలిపి భయమేమి లేదని దిగులు ఇంకా రాదని భుజమును తటిన నాContinueContinue reading “అమ్మ కన్నమిన్నగా ప్రేమించి సాంగ్ లిరిక్స్ |Amma Kanna mennaga preminchi Song Lyrics |Adam Benny Songs lyrics |”

అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు Lyrics Anthu leni prematho Nannu preminchuchunnavu Lyrics

అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు Song Lyrics పల్లవి :అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావుఅధికమైన కృపా నాయెడ చూపుచున్నావుఎంతటి వాడను నేను యేసయ్యాఇంతగా నా యెడ దీర్ఘశాంతమాప్రేమా…ఆ…ఆ…ఆ…నా వర్ణలకందనిది నా ఊహలకందనిది1.నిన్ను మరచిన నన్ను మరువనినా మంచి స్నేహము నీవేనయ్యానా స్థానములలో నిలిచి ప్రాణమునిచ్చిలేపి లాలించిన తండ్రివి నీవేప్రేమ……అఅఅనే ఏమని పాడను ఎంతని కొలువను .    |అంతు||2.ఎవరు నన్ను చూడకపోయినదివారాత్రులు నినున చూచుచున్నావునాకేమి కావలెన్నో అనుగ్రహించుచున్నావుఅమ్మగా నాన్నగా ప్రేమించుచున్నావు జాలి……అఅఅ నా ఊహలకందనిది నా మాటకందనిది  ||అంతు|| 3. అలసినప్పుడు నన్నుContinueContinue reading “అంతులేని ప్రేమతో నన్ను ప్రేమించుచున్నావు Lyrics Anthu leni prematho Nannu preminchuchunnavu Lyrics”

నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలని Songs lyrics Neenu Neetho Undali Neevu Song Lyrics

నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలనిపల్లవి॥ నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలని వేచియున్నానయ్యా ఎనలేని ఆశతో…1. ప్రార్ధించు ప్రతి సమయములోనా    ప్రభువా నీ స్వరము నేవినగా ||2||    అర్ధము వంటి నీ వాక్యముతోనే    సరిదిద్దుము దేవా – నా హృదయమును ||2 ||నే నీతో ||    నీ రూపము వచ్చునట్లుగా2. నే వెల్లుత్రోవలోనా – నా జత నడిచేది నీవే    దీపము వంటి నీ వాక్యముతోనే    నడిపించుముContinueContinue reading “నే నీతోనె వుండాలని నీవు నాతో ఉండాలని Songs lyrics Neenu Neetho Undali Neevu Song Lyrics”

Design a site like this with WordPress.com
Get started