ee ఘడియా కానీ నీవులేకుండా ఈలోకమందు నేనుండలేను song lyrics

పల్లవి: ఘడియా కానీ నీవులేకుండా ఈలోకమందు నేనుండలేను 

.
నీ ప్రాణ ప్రియుడా యేసు-నా సర్వస్వం నీవేనయా
నాలోని ప్రతిరూపమా -నీ ప్రతిబింబము నేనేనయ్యా
నీ కొరకు నిలిం ప్రకాశించునట్లు -నాలోన వసియించుమా
ధనధాన్య రాసులైనా – ఈ ధరణిలో మేడలైనా
తులతూగునట్టి సంపదలె నున్నన్నా-నీకు సమము రావయా
నేనెంత కాలమున్నా నీ కొరకే బ్రతికెదను
నీ సాక్షిగానే జీవించునట్లు -అభిషేకము నాకియ్యమా
నా కన్నులలో దీపమా -నా గొంతులో రాగమా
నా నిదురలోన ఓ చిరుస్వప్నమా మనసంతా రీవేనయా
ఎవరిని నమ్మాలయ్యా – నమ్మదగినవారు లేరయ్య
కల్వరి నాథా సిలువ ప్రేమతో – నన్ను నీవు కాని నావయ్య

Leave a comment

Design a site like this with WordPress.com
Get started