నీవు మాకు తండ్రివి యేసయ్యా Song Lyrics Neevu makku thandirivi Yessaya Song Lyrics

పల్లవి||

నీవు మాకు తండ్రివి యేసయ్యా

మేము నీకు పిల్లల మేసయ్యా
నీ అడుగు జాడలో నడిచెదనయ్యా
నిన్ను పోలి జీవించెదనయ్యా
యేసయ్యా యేసయ్యా ప్రియమైన యేసయ్యా
బలమైన యేసయ్యా
మరువలేనిది మరుపురానిది
1.
తండ్రి నీ బంధము కాపరీ నీవయ్యా గొట్టెను నేనయ్యా
నీతి మార్గములో నడి పెదవయ్యా
||నీవు
2. బలము నీవే శైలము నీవే దుర్గము నీవే
ఆపత్కాలమున దాగు చోటు నీవే
రెక్కల నీడలో దాచెదవయ్యా

Leave a comment

Design a site like this with WordPress.com
Get started