నా యెదుట నీవు – తెరచిన
తలుపులు _ na yedhuta neevu therachina talupulu song lyrics _ hosanna ministries
new songs 2021
పల్లవి: నా యెదుట నీవు – తెరచిన తలుపులు
వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా
నీవు తెరచిన తలుపులు
1: రాజుల రాజ –
ప్రభువుల ప్రభువా
నీకు సాటి – ఎవ్వరు లేరయా
నీ సింహాసనం – నా హృదయాన
నీ
కృపతోనే – స్థాపించు రాజా
||నా యెదుట||
2.
కరుణామయుడా- కృపాసనముగా
కరుణా పీఠాన్నీ – నీవు మార్చావు
కృప పొందునట్లు –
నాకు ధైర్యమిచ్చి
నీ సన్నిధికి – నన్ను చేర్చితివా
||నా యెదుట||
3: ప్రధానయాజకుడా – నా యేసురాజా నిత్య
యాజకత్వము – చేయుచున్నవాడా
యాజకరాజ్యమైన – నిత్య సీయోను నూతన
యెరూషలేం – కట్టుచున్నవాడా
||నా యెదుట