రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Lyrics Raja Maharaj nenne chuda vacahanaya song Lyrics

రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Song Lyrics


పల్లవి| | రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా
నిన్ను చూశాను నీ నవ్వును చూశాను
ఆ నవ్వులో నా భారమంత మరచిపోయాను

1 పాప భారముతో వచ్చాను
నీ సిలువ దర్శనము చూశాను
కార్చిన రుధిరమే నా పాపము కడిగెను
నీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను

2. మండుచున్న అగ్ని యొద్దకు వచ్చాను
మాధూర్యమైన నీ మాటలు విన్నాను
తొలగెను భయము కలిగెను నిబ్బరం
జయమొంది నీ సేవలో నడచుటకు నిలిపెను

3 నీ వాక్యధ్యానములో వున్నాను
మెల్లనైన నీ స్వరమే విన్నాను
సిద్ధపరచును పరిశుద్ధాత్మలో
ప్రియుడా నీ రాకతో నీముఖమే చూడాలి.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started