ఈరోజు లోకంలో ఎక్కడ చూసిన పాపమే, అక్రమమే కనిపిస్తుంది కానీ నీతి,యదార్దత లేదు SHORT MESSAGE BY BLESSIE CREATIONS

ఈరోజు లోకంలో ఎక్కడ చూసిన పాపమే, అక్రమమే కనిపిస్తుంది కానీ నీతి,యదార్దత లేదు  SHORT MESSAGE BY BLESSIE CREATIONS 


ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!

పాపము విస్తరిస్తున్న కొద్ది దేవుని కృప అధికమవుతుంది. నిజమే ప్రియులారా ఈరోజు లోకంలో ఎక్కడ చూసిన పాపమే, అక్రమమే కనిపిస్తుంది కానీ నీతి,యదార్దత లేదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము అని  పాపము చేసుకుంటూ పోతే దాని వలన మరణం వస్తుంది ఆ మరణం నరకానికి తీసుకొని పోతుంది అదే దేవునికొరకు జీవించినట్లు అయితే అప్పుడే కూడా మరణం వస్తుంది అయితే ఆ మరణం జీవంలోనికి తీసుకోనిపోతుంది. ప్రియమైన సహోదరి, సహోదరుడా.. ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో.. సరిచేసుకో.. పాపాన్ని విడిచిపెట్టి దేవునికొరకు జీవించు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావ్.. లేకపోతే అరని అగ్నిలో పడవేయబడతావ్ జాగ్రత్త.. కాబట్టి దేవునికొరకు జీవిద్దాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం.. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.


stay tuned with blessie creations  
subscribe the channel 


Leave a comment

Design a site like this with WordPress.com
Get started