ఇలలో ఉండలేనంటు song lyrics ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము SONG LYRICS Elalo vundalenantu inka brathakalenantu SONG LYRICS

 ఇలలో ఉండలేనంటు song lyrics

ఇంకా బ్రతకలేనంటు
దిగులు భయము
చెంది నీవు ఏడుస్తునవా
అయ్యె చావైన రాదేదిగులు భయము
చెంది నీవు ఏడుస్తునవా
త్వరగ చాస్తే మేలంటు
రోమ్ము నెత్తి కోడుతూ
నీవు ఏడుస్తునావా
ఇలలో ఉండలేనంటు
ఇంకా బ్రతకలేనంటు
దిగులు భయము
చెంది నీవు ఏడుస్తునవా
అయ్యె చావైన రాదే
త్వరగ చాస్తే మేలంటు
రోమ్ము నెత్తి కోడుతూ
నీవు ఏడుస్తునావా


1.మన బాధలన్ని సిలువలో మోసి
నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
మన పాపమంత సిలువలో మోసి
నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ
మన బాధలన్ని సిలువలో మోసి
నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
మన పాపమంత సిలువలో మోసి
నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ (ఇలలో)


2.కన్నీలే నాకు అన్న పానము
బాధలే నాకు దిక్కు మొక్కు
శోధన నాకు అరణ్య చీకటి
శ్రమలే నాకు బంధుమిత్రులు
కన్నీలే నాకు అన్న పానము
బాధలే నాకు దిక్కు మొక్కు
శోధన నాకు అరణ్య చీకటి
శ్రమలే నాకు స్నేహ బంధం ( ఇలలో )


3. నన్ను వీడని రోగం నాకు తోడు
రోజు నాకు చావు బ్రతుకు
నా ప్రాణమంత తల్లడిల్లి
అలసి సోలసి కృంగిపోయే
నన్ను వీడని రోగం నాకు తోడు
రోజు నాకు చావు బ్రతుకు
నా ప్రాణమంత తల్లడిల్లి
అలసి సోలసి కృంగిపోయే (ఇలలో)
మన బాధలన్ని సిలువలో మోసి
నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
మన పాపమంత సిలువలో మోసి
నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ

CHECK OUT THE VIDEO 



TAGS 
 ఇలలో ఉండలేనంటు song lyrics 
ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము SONG LYRICS
  SONG LYRICS Elalo vundalenantu inka brathakalenantu SONG LYRICS 

Leave a Reply

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free