లోకమును ఎంత ప్రేమించిన దేవుడు జీవమును ధరకు అందజేశాడు Song lyrics | Posted bysamuelrajsuraboinaOctober 27, 2021Posted inUncategorized పల్లవి:-లోకమును ఎంతప్రేమించిన దేవుడుజీవమును ధరకు అందజేశాడునశియించే వారిని రక్షించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1) చరణం:-1చీకటిలో కూర్చున్న గ్రుడ్డివారి కళ్ళు తెరచుటకు (2)చెరసాలలో నుండి విడిపించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1) చరణం:-2గ్రంధంలో రాసున్న సర్వపాప పరిహారం కొరకు (2)పరిశుద్ధ రక్తాన్ని చిందించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1) చరణం:-3దుఃఖమునకు ప్రతిగాఆనందతైలము ఇచ్చుటకు (2)సువార్తను దీనులకు ప్రకటించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related