చల్లగాలి నా మదినే తాకెను చలి రాతిరిలో చిరు నవ్వు పుట్టెను… CHRISTIAN Christmas song lyrics Posted bysamuelrajsuraboinaNovember 13, 2021Posted inUncategorized పల్లవి:-చల్లగాలి నా మదినే తాకెనుచలి రాతిరిలో చిరు నవ్వు పుట్టెను…(2)దూత చెప్పిన శుభవార్తకునా హృదయం ఉప్పొంగెను (2)ఆ దూత🧚🧚 ఏమని చెప్పేనుపరిశుద్దుడు పుట్టెననిపరవశించి చెప్పెనుమహారాజు వచ్చెననిజగమంతా చాటెను (2)(చల్లగాలి నా మదినే)చరణం:-+01కన్యక గర్భాన నా ప్రియుడు పుట్టినాడోయమ్మ నన్ను లాలించి పాలింపవచ్చెనోయమ్మ (2)అల్లారు ముద్దుగా అమ్మ ఒడిలో వాలెనుసత్రములో సంబరాలు సాగెను (2)చిన్ని తండ్రి వచ్చెనుచింతలెల్ల బాపెను (2)హొయ్…(పరిశుద్దుడు పుట్టెనని)చరణం:-+02పసిప్రాయన ప్రవక్తలాప్రకటించేనోయమ్మఆయన నోటితో పరలోక మార్గముబోధించేనోయమ్మ (2)తండ్రి చిత్తము నెరవేర్చసన్నిధిలో ఉండెనురక్షకుని రాకతో లోకమంతాసందడి చేసెను (2)రక్షకుడు పుట్టెనురక్షణే తెచ్చెను (2)హొయ్…(పరిశుద్దుడు పుట్టెనని)x Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related