దావీదు పురములో దేవూడు జన్మించె లోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే telugu christmas song lyrics Posted bysamuelrajsuraboinaNovember 13, 2021Posted inUncategorized పల్లవి:-దావీదు పురములో దేవూడు జన్మించెలోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే (2)రారండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం (2)దావీదు పురములో……యేసయ్యాచరణం:-+01దైవ దూత సందేశమిచ్చెను ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెనుతూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను గొల్లలంతా కూడి స్తుతియించ వచ్చెనురారండి వేగమే వేడుక చూద్దాంబంగారం సాంబ్రాణి అర్పించెదము (2)దావీదు పురములో……యేసయ్యా (2)చరణం:-+02కన్య మరియ గర్భాన పుట్టెనునరరూపాన్ని ధరియించి వచ్చెనుపాపులను రక్షించ పరిశుద్ధుడే వచ్చేను లోకాన్ని విడిపించ రక్షకుడే వచ్చేనురారండి వేగమే వేడుక చూద్దాంపాపుల రక్షకున్ని దర్శించేద్దాం (2)దావీదు పురములో….చరణం:-+03బాలుడు కాదయ్యా బలవంతుడు యేసయ్యనరుడు కాదయ్యా దైవ కుమారుడయ్యానరకాన్ని తప్పించ దివి నుండి వచ్చాడయ్యా సాతాన్ని జయించిన విజయ శీలుడయ్యారారండి వేగమే వేడుక చూద్దాంరారాజుని ఘనపరిచి కీర్తించెదము (2)దావీదు పురములో…..……యేసయ్యా (2)THANK YOU FOR VISITING x Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related