లాలి లాలి లాలి లాలమ్మ లాలి… లాలనుచు పాడరే బాలయేసునకు.. లాలి ….. telugu christmas song lyrics

లాలి లాలి లాలి లాలమ్మ లాలి…  లాలనుచు పాడరే బాలయేసునకు.. లాలి ….. telugu christmas song lyrics 


పల్లవి:-🎶🎵🎸

లాలి లాలి లాలి లాలమ్మ లాలి… 

లాలనుచు పాడరే బాలయేసునకు..

లాలి …..

చరణం:-+01

పరలోక దేవుని తనయుడోయమ్మ

పుడమిపై బాలుడిగా పుట్టెనోయమ్మ

లాలి….

(లాలి లాలి లాలి)

చరణం:-+02

ఇహపరదులకర్త ఇతడోయమ్మ

మహిపాలనము చేయు మహితుడోయమ్మ

లాలి….

(లాలి లాలి లాలి)

చరణం:-+03

భాగ్యంతములులేని దేవుడోయమ్మ

పాదారు దోషమున కడ్డుపెడెనమ్మ

లాలి…

(లాలి లాలి లాలి)

చరణం:-+04

యూదులకు రాజుగా పుట్టెనోయమ్మ

యూదులతనితోడ వాదించురమ్మ

లాలి….

(లాలి లాలి లాలి)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started