దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONG Posted bysamuelrajsuraboinaNovember 13, 2021Posted inUncategorized దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONG దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను (2) నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము (2) Happy Happy christmas Merry Merry Christmas (2) ఆనందమే సంతోషమే (2) (దావీదు పట్టణమందు ) చరణం:-+01 ప్రభువుదూత వచ్చి క్రీస్తు వార్తను తెలిపెను (2) గొర్రెల కాపరులెల్లి దేవుని మహిమ పరచిరి (2) Happy Happy christmas Merry Merry Christmas (2) ఆనందమే సంతోషమే (2) (దావీదు పట్టణమందు ) చరణం:-+02 ఆకాశంలో నక్షత్రమును చూచిరి (2) తూర్పు జ్ఞానులు వెళ్లి యేసుకు కానుకలర్పించిరి (2) Happy Happy christmas Merry Merry Christmas (2) ఆనందమే సంతోషమే (2) (దావీదు పట్టణమందు ) చరణం:-+03 ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా (2) లోకపాపములు మోసుకొనే దేవుని గొర్రెపిల్లగా (2) Happy Happy christmas Merry Merry Christmas (2) ఆనందమే సంతోషమే (2) (దావీదు పట్టణమందు ) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related