శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లహేములో TELUGU CHRISTMAS SONG LYRICS

పల్లవి:-🎶🎵🎸

శ్రీ యేసుండు జన్మించే రేయిలో

నేడు పాయక బెత్లహేములో (2)

శ్రీ యేసుండు జన్మించే రేయిలో

నేడు పాయక బెత్లహేములో (2)

చరణం:-+01

కన్యయైన మరియమ్మ 

గర్భమందున🤰🤰(2)

ఇమ్మానుయేలనేడి

నామమందున (2)

(శ్రీ యేసుండు)

చరణం:-+02

సత్రమందున పశువుల🐑🐏

🐐🐏శలయందున…(2)

దేవపుత్రుండు 

మనుజండాయెనందున (2)

(శ్రీ యేసుండు)

చరణం:-+03

గొల్లలెల్లరు👳👳 మగుల 

భీతిల్లగ 😳😮😯🥺 (2)

తెల్పే గొప్ప వార్త 

దూత 🧚🧚చల్లగా

(శ్రీ యేసుండు)

చరణం:-+04

అక్షయుండగు 

యేసు వచ్చెను…(2)

మనకు రక్షణంబు 

సిద్ధపరిచెను…(2)

(శ్రీ యేసుండు)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started