శ్రీయేసు పుట్టాడని ఈలోకానికి వచ్చాడని తంబురతోను సితారాతోను ఉత్సాహగానము చేసెదము TELUGU CHRISTAIN SONG LYRICS Posted bysamuelrajsuraboinaNovember 17, 2021Posted inUncategorized JOIN FOR SONGS IN TELEGRAM పల్లవి:- శ్రీయేసు పుట్టాడని ఈలోకానికి వచ్చాడని తంబురతోను సితారాతోను ఉత్సాహగానము చేసెదము (2) ప్రభుయేసుని స్తుతించెదము రారాజును ప్రకటింతుము ప్రభుయేసుని స్తుతించెదము రారాజును పూజింతుము (శ్రీయేసు పుట్టాడని) చరణం:-+01 అల్పమైన స్వల్పమైన బెత్లహేములో రారాజు రక్షకుడై ఉదయించినాడు..(2) పాపాన్ని క్షమియించే శాపాన్ని తొలగించే పరిశుద్ధుడు యేసు పరమునుండి వచ్చినాడు (2) పరిశుద్ధుడు యేసు పరమునుండి వచ్చినాడు (ప్రభుయేసుని) చరణం:-+02 మనసున్న మహరాజు మహిమను విడచి మనిషిని మహిమలో చేర్చగ వచ్చినాడు (2) మరణాన్ని దాటించే జీవంలో నడిపించే మరణము లేని మెస్సయ్య వచ్చినాడు (2) మరణము లేని మెస్సయ్య వచ్చినాడు (ప్రభుయేసుని) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related