నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప TELUGU CHRIATMAS SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAM

పల్లవి:-

నింగిలోన మెరిసే నక్షత్రం

లోకమంతటికి 

వెలుగును చూప (2)

యేసయ్య పుట్టాడని

ఆయనే రక్షకుడని (2)

పూజించి కొనియాడి 

పూజించి కొనియాడి

ఆరాధన చేద్దాం

లోకానికి వెలుగాయెనే 

పరలోకానికి దారాయెనే (2)

(నింగిలోన)

చరణం:-+01

నశియించి పోతున్న 

లోకాన్ని చూసి

చీకటిలో ఉన్న నరులను చేర 

వాక్యమైయున్న దేవుడు

దీనుడై భువికొచ్చినాడు

(పూజించి కొనియాడి)

సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ

ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ….

చరణం:-+02

పాపంలో ఉన్న ప్రతివాని కొరకు 

ప్రాణాన్ని అర్పింప 

పాకలో పవళించే (2)

కరములు చాచియున్నాడు 

దరి చేరితే

నిన్ను చేర్చుకుంటాడు (2)

(పూజించి కొనియాడి)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started