JOIN FOR SONGS IN TELEGRAM
పల్లవి:-
హమ్… హమ్… హమ్…హమ్…
ఆ..ఆ…ఆ..అ (2)
నింగిలోన ఒక తారే వెలిసెనే
నీ జాడే తెలుపగా
లోకమంతా దుతలే తిరిగేనే
శుభవార్తె చాటగా
వచ్చినావయ్య మా కోసమే
వీడినావయ్య ఆ లోకమే (2)
ఎవరు చేయని త్యాగం చేయ
ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో (2)
చరణం:-+01
మానవరూపీయై
భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు
విడుదల తెచ్చెను
నీ జననము (2)
యేసువ నీ జన్మ
తెచ్చె సంతోషము
సరళమాయెను
మోక్షపుమార్గము(2)
ఆ మార్గం నీవయ్యా…
(మనసే)
చరణం:-+02
పశువుల తోట్టెలో
బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు
చూపించావయ్య మా కోసము(2)
యేసువ నీ ప్రేమ
కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే
పోల్చలేనయ్య(2)
ఆ ప్రేమ నా కోసమా
(మనసే)
x