వర్దిల్లెదము HOSSANA MINISTRIES SONG LYRICS Posted bysamuelrajsuraboinaMarch 11, 2022Posted inUncategorizedTags:Telugu Christian Song Lyrics 🙏✝ వర్దిల్లెదము✝🙏 పల్లవి: {వర్దిల్లెదము మన దేవునిమందిరమందు నాటబడినవారమై} [2] {నీతిమంతులమై – మొవ్వవేయుదము} [2]{యేసు రక్తములోనే – జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే} [2] చరణం: 1{యెహోవా మందిర అవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు} [2] ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును} [2] ||వర్దిల్లెదము|| చరణం: 2{యేసయ్యా సిలువ బలియాగములో- అత్యున్నత ప్రేమ కలదు} [2]ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను} [2] ||వర్దిల్లెదము|| చరణం: 3{పరిశుద్ధాత్ముని అభిషేకములోఎంతో ఆదరణ కలదు} [2] {ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును} [2] ||వర్దిల్లెదము|| Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related