నమ్మి నమ్మి SONG LYRICS HOSSANA MINISTRIES SONG LYRICS Posted bysamuelrajsuraboinaMarch 12, 2022Posted inUncategorizedTags:Telugu Christian Song Lyrics 🙏✝ నమ్మి నమ్మి ✝🙏 పల్లవి: {నమ్మి నమ్మి – మనుషులను నీవు నమ్మి నమ్మి} [1] {పలుమార్లు మోసపోయావు} [2]{ఇలా ఎంతకాలము నీవుAసాగిపోదువు} [1] చరణం: 1{రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను? దైవ దర్శనం కోల్పోయెను} [2]{నా యేసయ్యాను నమ్మిన యెడల – ఉన్నతబహుమానము నీకునిశ్చయమే} [1] ||నమ్మి||చరణం: 2{ఐశ్వర్యము నమ్మి – వెండిబంగారము ఆశించిన ఆకాను ఏమాయెను?అగ్నికి ఆహుతియాయెను} [2]{నా యేసయ్యాను నమ్మిన యెడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే} [1] ||నమ్మి|| చరణం: 3{సుఖ భోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గేహజి ఏమాయెను?రోగమును సంపాదించెను} [2] {నా యేసయ్యాను నమ్మిన యెడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే} [1] ||నమ్మి||🙏 xx Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related