*🎶 నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును!🎶*
నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును – యేసు
నిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా (2)
1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును – యేసు
నిన్నే పూజింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా (2)
2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును – యేసు
నిన్నే కీర్తింతును, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగ (2)
3. నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు – యేసు
నిన్నే ఆరాధింతు, నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా
నిరసించక సాగెదా…ఆ…ఆ…ఆ…నే వెనుదిరుగా (2)