మాటల్లో చెప్పలేనిది – స్వరములతో పాడలేనిది కవితలలో వ్రాయలేనిది – ఎవరూ వర్ణించలేనిది SONG LYRICS 🎵

*🎶 మాటల్లో చెప్పలేనిది!🎶*

పల్లవి: మాటల్లో చెప్పలేనిది – స్వరములతో పాడలేనిది

కవితలలో వ్రాయలేనిది – ఎవరూ వర్ణించలేనిది

అ. ప: యేసూ నీప్రేమఒక్కటే… యేసూ నీ ప్రేమ ఒక్కటే } 2|| మాటల్లో ||

1. స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనా

మోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య } 2

కల్మషమేలేనిది కరుణతో నిండినది } 2

కలవరమే తీసినది – కన్నీటిని తుడిచినది } 2 || యేసూ నీ ప్రేమ ||

2. పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోన

శాపముతో కూడిన – ఈ మనుష్యుల ప్రేమమధ్య } 2

లోకాన్ని ప్రేమించి – రక్తాన్ని చిందించి

సిలువలో మరణించినది – శిక్షను భరియించినది } 2

Leave a comment

Design a site like this with WordPress.com
Get started