గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై GOOD FRIDAY SONG LYRICS

 పల్లవి:👨‍🎤👩‍🎤

{గాయాలతో వ్రేలాడెను

సిలువలో కల్వరిపై

దేవుని కుమారుడు ఇదిగో

మన రక్షకుడేసు ప్రభువు

తన దేహమంతా గాయాలు ఆయే చూడు

గాయాలతో వ్రేలాడెను

సిలువలో కల్వరిపై ప్రభువే }

చరణం:1️⃣

{ప్రేమించితివించినా మన ప్రభుని

నిందించి కొరడాలతో హింసించే నరులు } [2]

{కరుణించి మేలులు చేసిన చేతిని

దూషించి సిలువకు కొట్టెరు చూడు

కరుణామయుడే ప్రభువు } [1]

                  |గాయాలతో|

చరణం:2️⃣

{ఈ లోకపాపపు భారం మోసినా దేవుడే 

బలిపశువుగా మరణించ్చెను చూడు } [2]

{మన పాపము నిమిత్తము బలిఆయెను ప్రభువు

మనుజాత్మ కలుషం తొలగించిన దైవం ధన్యంబు ప్రభు త్యాగము ఇలలో } [1]

🎤

Leave a comment

Design a site like this with WordPress.com
Get started