యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున SONG LYRICS

 పల్లవి:👨‍🎤👩‍🎤

{యేసు లేచెను ఆదివారమున
యేసు లేచెను వేకువజామున
యేసు లేచెను } [1]
చరణం:1️⃣
{వేకువజామున చీకటుండగానే యాకాశదూతలు వీకతో రాగానే } [1]
                       |యేసు|
చరణం:2️⃣
{సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగదీయ స్వామి లేచె నహహ } [1]
                     |యేసు|
చరణం:3️⃣
{పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద } [1]
                         |యేసు|

Leave a Reply

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free