Yesu Nee Tyagame Song Lyrics | యేసు నీ త్యాగమే… నా పాప శిక్షకై | Bro James | యేసు నీ త్యాగమే… Song Lyrics

 

 

Yesu Nee Tyagame Song Lyrics

యేసు నీ త్యాగమే… నా పాప శిక్షకై… 2

ఎన్నో నిందలు అవి నా కోసమా… మలినమైన నా గతం ఇక లేదయ్యా… 2

  నా జీవితమే నీదేనయ్య…

  నాకంటూ ఏమొద్దయ్యా… 2

బంధువులే బాధించి ఎడబాసిన

నా వారే నన్నే అమ్మేసినా… 2

స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన

నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా… 2

   నా జీవితమే నీదేనయ్యా…

     నాకంటూ ఏమొద్దయ్యా… 2

బ్రతుకంతా చీకటి కమ్మేసినా

రాక్కసి వేదనలే శోధించినా… 2

రోదనలే రోగమై వేదించిన

మరణాలు విలయాలు కబళించినా… 2

     నా జీవితమే నీదేనయ్య…

       నాకంటూ ఏమొద్దయ్యా… 2

బలహీనతలో నను బలపరిచినా

పాపినైన నాకై మరణించిన… 2

మృతమైన నన్ను మహిమగా మార్చిన

మారని నీ ప్రేమకై బానిసైనా… 2

    నా జీవితమే నీదేనయ్యా…

       నాకంటూ ఏమొద్దయ్యా… 2

 

 

 



 

 
 
 
 
Yesu Nee Tyagame Song Lyrics
Yesu nee tyagame song lyrics english
Yesu Nee Tyagame Song Lyrics
Yesu nee tyagame song lyrics english download

Leave a comment

Design a site like this with WordPress.com
Get started