కన్నుల జారిన కన్నీళ్ళు ll KANNULA JAARINA KANNILLU ll THANDRI SANNIDHI MINISTRIES II BRO.SHALEMRAJU

 పల్లవి :-

కన్నులు జారిన కన్నీళ్లు
తడిపెను దేవుని పాదాలు
ఇప్పటినుండి నీ కళ్ళు
చూచును దేవుని కార్యాలు (2)


అ.ప.
ఉందిలే దీవెన – ఎందుకావేదన
పొందిన యాతన – దేవుడే మరచునా

చరణం :- 1
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన (2)
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలువంచేను ఇకముందు (2)
( ఉందిలే దీవెన )

చరణం :- 2
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన (2)
అసమానమైన నా దేవుని
బలమైన బహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2)
( ఉందిలే దీవెన )



Leave a comment

Design a site like this with WordPress.com
Get started