ఈరోజు నీ జీవితం ఎలా ఉంది..? దేవుడు మెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? దేవునికి బాధ తెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. ? SHORT MESSAGE BY BLESSIE CREATIONS

ఈరోజు నీ జీవితం ఎలా ఉంది..? దేవుడు మెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? దేవునికి బాధ తెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. ? SHORT MESSAGE BY BLESSIE CREATION

ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ
                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!దేవుని కుమారులు గా ఉండాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అని అందరం అనుకుంటాం అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.అని దేవుని వాక్యం చెప్తుంది. మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి అంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని మర్మములు గ్రహించే వారివలే ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి అంటే దేవుడు చెప్తున్నట్టు జీవించాలి. ప్రియమైన సహోదరి..,సహోదరుడా..!ఈరోజు నీ జీవితం ఎలా ఉంది..? దేవుడు మెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? దేవునికి బాధ తెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో..కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపించబడదాం..దేవుని కుమారులుగా,దేవుని కుమార్తెలుగా జీవిద్దాం..అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.

STAY TUNED WITH BLESSIE CREATIONS 


Leave a comment

Design a site like this with WordPress.com
Get started