కోపాన్ని విడిచి సాత్వికము కలిగి ఉంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడదాం.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS

 కోపాన్ని విడిచి సాత్వికము కలిగి ఉంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడదాం.. 


 ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ
                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు ఎవరైనా చిన్న మాట అంటే సహించలేరు, ఒక దెబ్బ కొడితే భరించలేని అంత కోపం ఉంటుంది. కోపనికి, పాపనికి జానకుడు సాతాను. అందుకే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని నిజమే ప్రియులారా ఈరోజు మనము ఎక్కువ కోపపడుతున్నట్లు అయితే, అందరి యెడల కోపాన్ని వ్యక్తపరుస్తున్నట్లు అయితే దేవుని ప్రేమను కానుపరిచాని వారి వాలే ఉంటాము దాని ద్వారా దేవుని నీతిని నెరవేర్చలేని వారి వాలే ఉంటాము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కోపపడుది కానీ పాపంచెయ్యకూడి అని వాక్యం చెప్తుంది.ఈరోజు నీ పరిస్థితి ఏంటి ప్రియమైన సహోదరి, సహోదరుడా..!ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. కోపాన్ని విడిచి సాత్వికము కలిగి ఉంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడదాం.. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం.. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.


STAY TUNED WITH BLESSIE CREATIONS CHANNEL 




Leave a comment

Design a site like this with WordPress.com
Get started