లోకంలో ఎంత ఉన్నతమైన స్థితినీ కలిగిన వారమైన సరే క్రీస్తును కలిగి లేకపోతే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే.. అవన్నీ వ్యర్థమే.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS

లోకంలో ఎంత ఉన్నతమైన స్థితినీ కలిగిన వారమైన సరే క్రీస్తును కలిగి లేకపోతే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే.. అవన్నీ వ్యర్థమే..  SHORT MESSAGE  BY BLESSIE CREATIONS 

 ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు చాలా మంది ఈ లోకంలో ఉండే అల్పకాలసుఖభోగాలు కోసమే ఆలోచిస్తూ.. వాటి కొరకే పరుగులు తీస్తున్నారు. అయితే ఈరోజు దేవువుని వాక్యం చెప్తుంది ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? అని నిజమే ప్రియులారా.. ఈరోజు మనము ఎంత ఆస్తిని సంపాదించినా, లోకంలో ఎంత ఉన్నతమైన స్థితినీ కలిగిన వారమైన సరే క్రీస్తును కలిగి లేకపోతే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే.. అవన్నీ వ్యర్థమే.. ఎందుకంటే నువ్వు సంపాదించినా ధనముకాని, నువ్వు కలిగి ఉన్న ఆస్థిపాస్తులు కానీ ఇవేమి చేర్చవు నిన్ను పరలోకంలో.. ఇవన్నీటి వాళ్ళ ఈలోకంలో నువ్వు పాపానికి బానిసవుతావు.. పాపం వాళ్ళ వచ్చు జీతము మరణము. ఆ మరణం నిన్ను అరని అగ్నిలో పడివేస్తుంది జాగ్రత్త.. కాబట్టి దేవుని వేడుకుందాం.. దేవున్ని సంపాదించుకుందాం. దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్..


STAY TUNED WITH BLESSIE CREATIONS 


Leave a comment

Design a site like this with WordPress.com
Get started