ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం TELUGU CHRISTMAS SONGS LYRICS Posted bysamuelrajsuraboinaNovember 15, 2021Posted inUncategorized పల్లవి:-🎶🎵🎸 ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం (2) చరణం:-+01 రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ||ఇది|| చరణం:-+02 గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది|| Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related