చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము TELUGU CHRISTMAS SONG LYRICS Posted bysamuelrajsuraboinaNovember 19, 2021Posted inUncategorized JOIN FOR SONGS IN TELEGRAM పల్లవి:- చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము (2) శ్రీమంతుడొచ్చడని ఓ జనులారా జగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము (2) చరణం:-+01 ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు (2) చూసిన వారిని ఆశ్చర్యపరచి (2) కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా(2) (శ్రీమంతుడొచ్చడని) చరణం:-+02 పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు పసిబాలుడైన క్రీస్తేసు రాజు పశువుల పాకలో పవళించినాడు (2) చూసిన వారికి చూడముచ్చట గొలిపి(2) చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా(2) (శ్రీమంతుడొచ్చడని) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related