జగములనేలే జగదీస్వరుడు జగతికి ఏతెంచే జగద్రక్షకుడు telugu christmas song lyrics

జగములనేలే జగదీస్వరుడు  జగతికి ఏతెంచే జగద్రక్షకుడు  telugu christmas song lyrics 

JOIN FOR SONGS IN TELEGRAM

పల్లవి:-

జగములనేలే జగదీస్వరుడు

జగతికి ఏతెంచే జగద్రక్షకుడు (2)

జనుల కొరకు జ్యోతీర్మయుడు

జాలి హృదయుడై 

భువికరుదెంచే (2)

ఆ..హల్లెలూయ…ఆ…హల్లెలూయ

ఆ..హల్లెలూయ…హల్లెలూయ (2)

(జగములనేలే)

చరణం:-+01

గొల్లలకు ఈ వార్త తెల్పే

గాబ్రియేలు దూత (2)

జ్ఞానులు కనుగొనిరి తారను

కదలివెళ్లి కానుకలిచ్చిరి (2)

(ఆ..హల్లెలూయ…)

చరణం:-+02

పాపులకై ప్రాణము పెట్టుటకు

పరమునుండి దిగి వచ్చె 

పవిత్రుడు (2)

పాపమును పాలద్రోలుటకు

పశువుల శాలలో పవలించెలే (2)

(ఆ..హల్లెలూయ…)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started