ARADHANAKU YOGYUDA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship ARADHANAKU YOGYUDA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship | song lyrics penned by Worship By – PastorMJyothi Raju, music composed by Pastor M Jyothi Raju, and sung by Pastor M Jyothi Raju from the movie ARADHANAKU YOGYUDA. table{ border-spacing:ContinueContinue reading “ARADHANAKU YOGYUDA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |”
Author Archives: samuelrajsuraboina
Fr S.J.Berchmans A – Z Songs List | Telugu Christian Song Lyrics | Berchmans Telugu Songs Lyrics
Berchmans Telugu Songs Lyrics S.No & Song NameSong Link1.Evaru Naa Cheyi Vidachina Song Link 2.Koti Koti Sthothram Dady Song Link 3.Na Yesu Raja Sthothramu Song Link————————Other Song Lyrics Listadam benny song lyrics adam benny songs adam benny song lyrics in telugu https://gospelsongswithlyrics.blogspot.com/p/adam-benny-songs-list.html
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని SONG LYRICS | Bro Suhaas Prince
దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామనిప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని SONG LYRICS FOR SONG LYRICS JOIN IN TELEGRAMదీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామనిప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమనిదారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయాచికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయాదీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామనిప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యనీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యనా వంటరిContinueContinue reading “దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని SONG LYRICS | Bro Suhaas Prince”
Nammakamaina Devudavayya | నమ్మకమైన దేవుడవయ్యా || Nammakamaina Devudavayya || | Heart Touching song ||
నమ్మకమైన దేవుడవయ్యా Nammakamaina Devudavayya నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినామిత్రులే నిలువకుండినా (2)న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినానష్టమే మిగులుచుండినా (2)శాపము బాపే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినాగమ్యమే తెలియకుండినా (2)సాయము చేసే నీవు నాకుంటే (2)చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||నమ్మకమైనContinueContinue reading “Nammakamaina Devudavayya | నమ్మకమైన దేవుడవయ్యా || Nammakamaina Devudavayya || | Heart Touching song ||”
నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా- జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న SONG LYRICS | Adam Benny Song Lyrics in Telugu
Nakunna Aadharamu ( నాకున్న ఆధారము) | పాస్టర్ ఆడమ్ బెన్నీ Adam Benny Songs List ( All Songs ) Lyrics : పల్లవి :నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా-జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న (2)నీవే ….. -నాకున్న ఆధారము (2) || నీవు గాక నాకిలలో ||1.అరణ్య యాత్రలో ఒంటరిగా వెళుతున్నమార్గము తెలియక నీవైపే చూస్తున్నమార్గము నీవే -వెలుగు నీవే (2)నేనున్నానని అన్నావు- మార్గము నాకు చూపవు (2)నీవే ………వెలుగైనాContinueContinue reading “నీవు గాక నాకిలలో ఎవరు లేరయ్యా- జీవిత యాత్రలో ఒంటరినై సాగి వెళుతున్న SONG LYRICS | Adam Benny Song Lyrics in Telugu”
ఓ మేఘమా నాలోనా కురియుమా | O megham nalona kuriyuma song| Brother Adam Benny Song Lyrics | adam benny song lyrics telugu
ఓ మేఘమా నాలోనా కురియుమా song Lyrics Adam Benny Songs List ( All Songs ) ఓ మేఘమా నాలోన కురియుమా ఎండిన నేలనై నీవైపే చూస్తున్నా (2) ఆత్మ వర్షమా నన్ను తడుపుమా (2) ఆశతో నీ సన్నిధి వచ్చాను యేసయ్యా (2) || ఓ మేఘమా || 1. బీడైన భూమిలా పాడైపోతిని ఆత్మ ఫలము లేక నిరాశలో ఉన్నాను (2) తొలకరి వర్షం కురిపించి – దీవించుమయ్యా నన్నిలలో (2) ఏదేను వనములాContinueContinue reading “ఓ మేఘమా నాలోనా కురియుమా | O megham nalona kuriyuma song| Brother Adam Benny Song Lyrics | adam benny song lyrics telugu”
ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship song | adam benny song lyrics in telugu
ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship songAdam Benny Songs List ( All Songs ) ఆత్మీయ గానాలతోనిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా (2) మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా (2) ఆరాధించనా నీ పాద సన్నిధి (2) స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| సమీపించరాని తేజస్సులో వసియించుచున్న పరిశుద్ధుడా (2) కెరూబులు సెరాపులుContinueContinue reading “ఆత్మీయ గానాలతో || Athmiya gaanalatho || Telugu Christian worship song | adam benny song lyrics in telugu”
నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny | adam benny song lyrics in telugu
నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీనీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2) రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2) ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2) నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం|| నా ముందు నీవు ఎడారులన్ని నీటి ఊటలుగా మార్చెదవే (2) దుఃఖములో శాంతిని ఇచ్చినContinueContinue reading “నీ రూపం నాలోనా | Telugu Christian Song | Bro Adam Benny | adam benny song lyrics in telugu”
"KALAYE NIJAMAYE" కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics SONG BY PASTOR ADAM BENNY GARU ( 13TH ALBUM) | adam benny song lyrics
కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా “2”కన్నీరంతయు నాట్యముగామారి..” 2″దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా..”2″1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా “2”హర్షించేనయ్యా నా అంతరంగము “2” ఆనందింతును అభిషేక్తుడా నీలో “2” “కలయే”2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా..”2″శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా “2” “కలయే”3. నింగి అంచునContinueContinue reading “"KALAYE NIJAMAYE" కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా Song Lyrics SONG BY PASTOR ADAM BENNY GARU ( 13TH ALBUM) | adam benny song lyrics”
యేసు ప్రేమ | Yesu Prema | New Telugu Christian Song Lyrics
యేసు ప్రేమ Yesu Prema యేసు నీ ప్రేమ మధురాతి మధురము (2) జుంటే తేనే కన్నా ఎంతో మధురమైనది యేసు నీ ప్రేమే నాకు విలువైనది (2) యేసు ప్రేమ మారని ప్రేమ యేసు ప్రేమ విడువని ప్రేమ (2) ||యేసు నీ ప్రేమ|| లోకములో ఉన్న ప్రేమ శాశ్వతమైనది కానిది స్నేహితులే పంచే ప్రేమ నటజీవితమైనది (2) యేసు నీ ప్రేమే నాకు శాశ్వతమైనది యేసు నీ ప్రేమే నాకు జీవితమైనది (2) యేసుContinueContinue reading “యేసు ప్రేమ | Yesu Prema | New Telugu Christian Song Lyrics”
Ye Bhayamu | Telugu Worship Song | Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson
Ye bhayamu naku lene ledhu ga Neevu ThodundagaYe dhigulu naku lene ledhu ga Nee krupa na thonundaga Entha lothuna padipoyina Paiketthagala sarvashakthuda Pagili poyina prathi pathranu Sari cheyagala parama kummari Chorus: Aradhana… Aradhana… Aradhana… Aradhana… Aradhana… Aradhana… Aradhana… Aradhana… Aradhana Neekenaiya Aradhana… Aradhana… Aradhana Neekenaiya Verse 1. Gorrela kaapari aina daveedun Neevu raajuga chesinavu gaContinueContinue reading “Ye Bhayamu | Telugu Worship Song | Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson”
Hossana Ministries 2023 Telugu Christian Ringtones | Christian Ringtones
Join In Telegram Group Hossana Ministries 2023 Ringtones Mobile Ringtones Telugu christian songs lyrics Hossana Ministries Songs Hossana Ministries song lyrics 2023 Telugu Christian song lyrics
రక్తం జయం యేసు రక్తం జయంసిలువలో కార్చిన రక్తం జజయం Song lyrics | Hossana Ministries New Year song lyrics
పల్లవి:👨🎤👩🎤{రక్తం జయం యేసు రక్తం జయంసిలువలో కార్చిన రక్తం జయం } [2]{యేసు రక్తమే జయం జయం జయం యేసు రక్తమే జయం జయం జయం } [2]{రక్తం జయం యేసు రక్తం జయం } [2] |రక్తం జయం|చరణం:1️⃣{పాపమును కడిగే రక్తంమనసాక్షిని శుద్ధి చేసే రక్తం } [2]{శిక్షను తప్పించే రక్తం } [2]{అమూల్యమైన యేసుContinueContinue reading “రక్తం జయం యేసు రక్తం జయంసిలువలో కార్చిన రక్తం జజయం Song lyrics | Hossana Ministries New Year song lyrics”
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును Song lyrics | 2022 New Year Song lyrics | Telugu Christian Songs | New Year Hossana Ministries New Year Song |
అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యాసర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమేముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతంనీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికిసద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగాContinueContinue reading “అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును Song lyrics | 2022 New Year Song lyrics | Telugu Christian Songs | New Year Hossana Ministries New Year Song |”
నీ కృపతో… నీ దయలో… గతకాలమంతా…కాచిన దైవమా… Song Lyrics | Latest Christian Song |
కో:{నీ కృపతో… నీ దయలో…గతకాలమంతా…కాచిన దైవమా…ప్రేమ బందమా…తల్లి కన్న లాలించి…తండ్రి కంటే పోషించి….ఒడిలోన ఓదార్చి… హత్తుకున్న త్యాగమా….మా క్రీస్తు దైవమా…} [1]{హల్లెలూయా హలేలూయా…హల్లెలూయా… } [2]{హల్లెలూయా గీతం అనురాగ రాగంఇది హల్లెలూయా గీతం ఆనంద గానం } [1] పల్లవి:👨🎤👩🎤{నీ కృపతో నీ దయలోగతమంతా నడిపించితివీ } [2]{నిజమైన నెమ్మదిని ఓసగితీవీ నీ వాక్కునే మాకు పంచితివీ } [2]{శాదుశిలుడా దీనభందవా నీ సేవలో మము నడిపితివీ } [2]{నీ కృపతో నీ దయలోగతమంతా నడిపితివీ } [1]{హల్లెలూయా హలేలూయా హల్లెలూయాContinueContinue reading “నీ కృపతో… నీ దయలో… గతకాలమంతా…కాచిన దైవమా… Song Lyrics | Latest Christian Song |”
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా Song Lyrics 🎵 | Asher Andrew Song lyrics | Telugu Christian song lyrics
Praise the lordపల్లవి: ఊరుకో నా ప్రాణమా కలత చెందకుఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా || 2 ||ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన || 2 ||నా పక్షమందు నిలచి నా ముందరే నడచినీ శక్తినే చాట నన్నుంచేనే ఈ చోట నిన్నేరుగుటే మా ధనంఆరాధనే మా ఆయుధం1. ఎర్ర సముద్రలు నా ముందు పొర్లుచున్న ఫరో సైన్యమంత నా వెనుక తరుముచున్న || 2 ||నమ్మదగిన దేవుడే నడిపించుచుండగానడి మధ్యలో నన్నుContinueContinue reading “ఊరుకో నా ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా Song Lyrics 🎵 | Asher Andrew Song lyrics | Telugu Christian song lyrics”
క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన ఏందరికి Song Lyrics 🎵
పల్లవి:👨🎤👩🎤{క్రీస్తు జన్మించే లోకాన అందరికీక్రీస్తు ఉదయించే హృదయాన ఏందరికి } [2]{క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది } [2]{ఏది ఏది బదులేది } [1] |క్రీస్తు జన్మించే|చరణం:1️⃣{ఆకాశాన ధూతల స్వరమును వినిపశువులపాకలో శిశువును కనుగొని } [2]{విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు } [2]{నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు } [1] ContinueContinue reading “క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన ఏందరికి Song Lyrics 🎵”
నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును Song Lyrics 🎵 | Joshua Shaik | Pranam Kamlkhar | Mohammed Irfan |
Lyrics:నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవేనీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్యనా జీవితాంతము నిన్నే స్తుతింతునునే బ్రతుకుదినములు నిన్నే స్మరింతునుఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ నీ స్నేహ బంధమునా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవేనీ ప్రేమ చాలు నాకునా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య1. ప్రభు యేసు దైవమా – చిరకాల స్నేహమానీలో నిరీక్షణేContinueContinue reading “నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును Song Lyrics 🎵 | Joshua Shaik | Pranam Kamlkhar | Mohammed Irfan |”
వాడుకో….. యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే.. నన్ను వాడుకో.. యేసయ్యా… నీ కాడి నే మోస్తానయ్యా… Song Lyrics
కో:{వాడుకో….. యేసయ్యా….పొద్దు వాలిపోకముందే..నన్ను వాడుకో.. యేసయ్యా…నీ కాడి నే మోస్తానయ్యా…నీ కాడి నే మోస్తానయ్యా…} [1]పల్లవి:👨🎤👩🎤{వాడిపోకముందే నన్ను వాడుకోపొద్దు వాలిపోకముందేనన్ను వాడుకో } [2]{వాడుకో యేసయ్యానీ కాడి నే మోస్తా } [2] |వాడిపోక|చరణం:1️⃣{నీవిచ్చిన యవ్వన బలమునిర్వీర్యము కాకముందేనాకున్న సంపదలన్నీరెక్కలొచ్చి పోకముందే } [2] |వాడుకో|చరణం:2️⃣{నీవిచ్చిన జీవితానికివెలుగులింక పోకముందేనా బ్రతుకు యాత్రకుచీకటింక రాకముందే } [2] ContinueContinue reading “వాడుకో….. యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే.. నన్ను వాడుకో.. యేసయ్యా… నీ కాడి నే మోస్తానయ్యా… Song Lyrics”
MERI YAADOMEIN TU HAI ( YEVARU CHOOPINCHALENI in Hindi ) song lyrics
MERI YAADOMEIN TU HAI ( YEVARU CHOOPINCHALENI in Hindi )Lyrics: मेरी यादोमें तू है – मेरी सासोमें तू है मेरा वज़ूद तू है – मेरा ज़ुनून तू है रग रग में तू प्रभु हर घडी तेरी ओर मैं – चल पड़ूँ उसी राह में रहूँ सदा तेरी बाहोंमें – तू ही बंदगी मेरी है 1.ContinueContinue reading “MERI YAADOMEIN TU HAI ( YEVARU CHOOPINCHALENI in Hindi ) song lyrics”
వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ Song Lyrics
పల్లవి:👨🎤👩🎤వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకుచేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [2]చరణం:1️⃣{పూటకోషోకు ఏస్తాను అంటదిరోజుకో పిక్నిక్ ఎల్దాము అంటది } [2]{చీమ జోకులతోటి చిత్తుగా తింటది } [1]వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకుచేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]చరణం:2️⃣{ఇదివరకే నేను పాపములున్నోన్ని ప్రభు నమ్ముకోని పాపమొదలుకున్న } [2]{ఆస్తిపాస్తి వదులుకున్ననాకు ఆయనే దిక్కని బ్రతుకుతున్న } [2]{వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకుచేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ } [1]చరణం:3️⃣{మామ బిడ్డయని మస్కగొట్టకు నన్ను కట్నం ఇస్తుర్రని కాళ్లు పట్టుకోకు } [2]{కట్నాలు తెస్తాదిContinueContinue reading “వద్దేమాయమ్మ నాకొద్దీమాయమ్మ ఆ మారుమనసూలేని పిల్లతో పెళ్లినాకు చేయొద్దేమాయమ్మ నాకొద్దేమాయమ్మ Song Lyrics”
Yevaru Choopinchaleni | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2021
Lyrics:ఎవరు చూపించలేనీ – ఇలలో నను వీడిపోనీఎంతటీ ప్రేమ నీదీ – ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక – నీకొరకు వేచివున్నా ఎడబాటులేనిContinueContinue reading “Yevaru Choopinchaleni | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2021”
నా సంపదల గని SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS | Naa Sampdhala Ganivi neevaya yessaya song lyrics |
నా సంపదల గని SONG LYRICS నా సంపదల గనివి నీవయ్యా నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా సమాధాన రాజా సంబరాలు ||2|| చేయుచూ గళమెత్తి పాడుకొందును నిన్నేనా హృదయములో కొలుచుకొందునూ… ||2||ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగ దిగివచ్చి శ్రీమంతుడా సిలువలో ||2||మరణించి సిరికంటే మిన్న అయిన కృప కుమ్మరించినావయ్యా.. ||2||ఏ జ్ఞానము లేని ఈ వెర్రివాని ప్రేమించి అనంత జ్ఞాని నీవుContinueContinue reading ” నా సంపదల గని SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS | Naa Sampdhala Ganivi neevaya yessaya song lyrics |”
నా హృదయాన కొలువైన యేసయ్యా SONG LYRICS / HOSSANA MINISTRIES SONG LYRICS / TELUGU CHRISTAIN SONG LYRICS //
నా హృదయాన కొలువైన యేసయ్యా SONG LYRICS పల్లవి: {నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా} [1] {నా హృదయార్పణతోప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా} [2] ||నా హృదయాన||చరణం: 1{అగ్ని ఎడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకాలేదులె నీ ప్రియుల దేహాలను} [2] {అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే} [2]{నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా} [2] ContinueContinue reading “నా హృదయాన కొలువైన యేసయ్యా SONG LYRICS / HOSSANA MINISTRIES SONG LYRICS / TELUGU CHRISTAIN SONG LYRICS //”
✝ ఎగురుతున్నది విజయపతాకం✝ song lyrics hossana ministries song lyrics / TELUGU CHRISTAIN SONG LYRICS
✝ ఎగురుతున్నది విజయపతాకం✝ song lyrics పల్లవి:{ఎగురుతున్నది విజయపతాకంయేసు రక్తమే మా జీవిత విజయం} [2]{రోగ దుఃఖ వ్యాసనములను తీసివేయును} [2] {సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును} [2] {రక్తమే…. రక్తమే… రక్తమే… యేసు రక్తమే} [1] {రక్తమే జయం – యేసు రక్తమే జయం} [2]చరణం: 1{యేసుని నామం నుచరింపగానే సాతానుని సైన్యము వణుకుచున్నది} [2]{వ్యాధుల బలము నిర్ములమైనది} [2] {జయం పొందెడు నామము నమ్మినప్పుడే} [2] ||రక్తమే||చరణం: 2{దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదం} [2]{పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన} [2]{క్రీస్తుని సిలువనుContinueContinue reading “✝ ఎగురుతున్నది విజయపతాకం✝ song lyrics hossana ministries song lyrics / TELUGU CHRISTAIN SONG LYRICS”