ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు జిగట మన్నైనా నీ పాత్రను SONG LYRICS

 పల్లవి:-{ఘనమైన పాత్రగా ఉపయోగించాలనినిన్ను యేసు ఎన్నుకున్నాడుజిగట మన్నైనా నీ పాత్రను }{రూపించెను తన సేవ కోసమే } [2]                          ||ఘనమైన ||చరణం:1{సృష్టిప్రధాతగా భువిలో మట్టినిఊపిరి పోసి మనిషిగా చేసేనురూపొందించిన ప్రేమ హస్తాలనుసిలువకు బంధించిన కారణం చూడు మేకులు దిగబడిన తన హస్తాలనునీదు నిమిత్తమే చాపి యున్నాడుప్రేమతో నిన్ను పిలుచుచున్న దేవుడుకరుణతో నిన్ను అందరించు నాధుడు }         ContinueContinue reading “ఘనమైన పాత్రగా ఉపయోగించాలని నిన్ను యేసు ఎన్నుకున్నాడు జిగట మన్నైనా నీ పాత్రను SONG LYRICS”

అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – తన ఛచిత్తమునకు తల వంచితే SONG LYRICS ! Dr. Asher Andrew ! నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ SONG LYRICS

Lyrics: పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ – (2)అ.ప. : అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకేఅంతా నా మంచికే – (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)అరాధన ఆపను – స్తుతియించుట మానను – (2)స్తుతియించుట మానను1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైనస్థితిగతులే మారిన – అవకాశం చేజారినమారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2)మారదు యేసు ప్రేమ -ContinueContinue reading “అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే అంతా నా మంచికే – తన ఛచిత్తమునకు తల వంచితే SONG LYRICS ! Dr. Asher Andrew ! నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ SONG LYRICS”

GOOD FRIDAY SONG LYRICS | ఎంతో వింత యెంతో చింత |

 Good Friday song పల్లవి:-ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణమంత పంతముతో జేసిరంత సొంత ప్రజలు స్వామినంత (ఎంతో వింతా)చరణం:-+01మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైని మొయ్యలేక మ్రానితోడమూర్ఛబోయె నేసు తండ్రి (ఎంతో వింతా)చరణం:-+02దాహముగొన జేదు చిరకద్రావ నిడిరి ద్రోహు లకటా ధాత్రిప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా (ఎంతో వింతా)చరణం:-+03బల్లెముతో బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహాఏరై పారె యేసురక్త మెల్ల ప్రజల కెలమి నొసగు (ఎంతో వింతా)

ఎంతో దుఃఖము బొందితివా నాకొరకెంతో దుఃఖము పొందితివా GOOD FRIDAY Song

 Good Friday SONG పల్లవి:-ఎంతో దుఃఖము బొందితివా నాకొరకెంతో దుఃఖము పొందితివా (2)యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకుఎంతో దిగులయ్యా నాకుఆ పొంతి పిలాతుయూదులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయగా (ఎంతో దుఃఖము)చరణం:-+01వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాడనుచు నిన్నుమచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా (ఎంతో దుఃఖము)చరణం:-+02సుందరమగు దేహమందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవుపొందిన బాధ నాడెందము తలపనానందములే దాయెను (ఎంతో దుఃఖము)చరణం:-+03నెపము బెట్టుచు దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టినారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుజూపినావా(ఎంతో దుఃఖము)చరణం:-+04అన్నదమ్ములైన అక్క సెల్లెండ్రైనకన్న పిత్రాదులైన నన్ను ఎన్నడైన బ్రేమించలే రైరినా యన్నా ప్రేమించినావా(ఎంతో దుఃఖము)

ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను GOOD FRIDAY SONG | CHRISTIAN GOOD FRIDAY SONG LYRICS |

 పల్లవి:-ఆ కలువరి మార్గములోయేసు సిలువను మోసెను (2)రక్షణ నివ్వను ఓ సోదరానెమ్మది నివ్వను ఓ సోదరీ (2)(ఆ కలువరి)చరణం:-+01మేకులు కొట్టిరి కాళ్ళకుతలకు ముండ్ల కిరీటము (2)యేసు రక్తము నదివలెసిలువపై నుండి ప్రవహించె (2)(ఆ కలువరి)చరణం:-+02పాపములోనే ఉందువా పాపము వలన మరణము (2)నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము (2)(ఆ కలువరి)చరణం:-+03గరుకు రాళ్ళ మార్గములోబరువు సిలువను మోసెను (2)కొరడాలతో కొట్టిరిదేహమంతా చీలెను (2)(ఆ కలువరి)చరణం:-+04గాయపడిన చేతులు చాచిప్రభువు పిలచుచుండెను (2)పాపపు స్థితిని మార్చనునిత్య జీవము నివ్వను (2)(ఆ కలువరి)చరణం:-+05హృదయ తలుపుContinueContinue reading “ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను GOOD FRIDAY SONG | CHRISTIAN GOOD FRIDAY SONG LYRICS |”

అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా SONG LYRICS GOOD FRIDAY SONGS LYRICS

 పల్లవి:-అయ్యా నా కోసం కల్వరిలోకన్నీరును కార్చితివా (2)నశించిపోవు ఈ పాపి కొరకైసిలువను మోసితివాఅయ్యా వందనమయ్యాయేసు వందనమయ్యా (2) అయ్యాచరణం:-+01పడిపోయి ఉన్న వేళలోనా చేయి పట్టి లేపుటకుగొల్గొతా కొండపై పడిపోయినయేసు నా కొరకు తిరిగి లేచితివి (2) అయ్యా వందనమయ్యాచరణం:-+02అనాథ నేను కాదనిసిలువపై నాకు చెప్పుటకుఒంటరిగా ఉన్న మరియనుయేసు యోహానును అప్పగించితివి (2) అయ్యా వందనమయ్యా

అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే SONG LYRICS | GOOD FRIDAY SONGS |

 పల్లవి: అదిగో కల్వరిలో యేసు రక్షకుడేదీనుడై వ్రేలాడుచున్నాడే (2)చరణం:-+01మహిమ ఘనతను మరచి వదిలెనెకఠిన సిలువనే కోరుకొన్నాడే (2)మాయ జగత్తులో నాశన మొందకకౌగలించెను కల్వరిలో ప్రేమన్ (2)(అదిగో కల్వరిలో)చరణం:-+02సురూపమైన సొగసైన లేదునన్ను రక్షింప వికారుండాయెన్ (2)పలునిందలన్ భరించెనుపదివేలలో నతి కాంక్షణీయుడే (2)(అదిగో కల్వరిలో)చరణం:-+03సిలువ దృశ్యమును చూచి నేఉజ్జీవముతో సేవ చేయుదునే (2)నిరీక్షణతో జీవించెదనేనన్ను చేర్చుకొను యేసు రాజ్యములో (2)(అదిగో కల్వరిలో)చరణం:-+04ముండ్ల మకుటం శోభిత వస్త్రమేపాద హస్తములలో చీలలు కలవు (2)రక్త డాగులలో వ్రేలాడెనుమరణ దాసుల విమోచించెన్ (2)(అదిగో కల్వరిలో)చరణం:-+05యేసుని త్యగం నా యాశ్రయమేగొప్పసంతోషం ప్రియునిContinueContinue reading “అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే SONG LYRICS | GOOD FRIDAY SONGS |”

ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICs

  ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICS – P DAIVAKUMARI Lyrics Singer P DAIVAKUMARI Singer P BARNABAS Music AMITH/SRIKANTH P పల్లవి:- ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు ఆదరణ లేక తిరుగుచుండగా ఆదరించినావేసు అద్వితీయుడా మరువలేను యేసయ్య నీ ప్రేమను విడువలేను యేసయ్య నీ స్నేహము ఊహకందదయ్య నీ త్యాగము (2) (ఏ మంచిలేని) చరణం:-+01 ఆపోస్తుల బోధయందును సహవాసయందు రొట్టెవిరుచుయందుContinueContinue reading “ఏ మంచిలేని నా బ్రతుకులో ఇంతగా నీవు ప్రేమించావు SONG LYRICs”

అరుణోదయమున నీ కృప నాకియ్యుము SONG LYRICS | GOSPEL SONG LYRICs

  అరుణోదయమున నీ కృప నాకియ్యుము SONG LYRICs పల్లవి:- Singer UNKNOWNSinger UNKNOWNMusic UnknownSong Writer   Sister Roja Ratna అరుణోదయమున నీ కృప నాకియ్యుము (2) దేవా నీ కృప ఎంతో ఆముల్యము (2) చరణం:-+01 పరమును విడచి ధరణిపై నడచి కలువరి శిలువపై బలియైన నా యేసయ్య (2) మరణము గెలచి పరమునకేగి (2) అంతఃపురములో పెండ్లికుమారుడవై నీ ముఖకాంతి నాకు విజయమిచ్చేను (అరుణోదయమున) చరణం:-+02 వెల చెల్లించి క్రయ ధనమిచ్చిContinueContinue reading “అరుణోదయమున నీ కృప నాకియ్యుము SONG LYRICS | GOSPEL SONG LYRICs”

నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు SONG LYRICS – PHILIP &SHARON Lyrics

  నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు SONG LYRICS – PHILIP &SHARON Lyrics Singer   PHILIP &SHARONMusic   JK CHRISTOPHER Scale: Gm; Signature: 2/4; Tempo: 88 నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు – ఆనందించెదను నీతో నడవాలి – కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి, యేసయ్య… [2] 1.ఏది నీకు సాటి – రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకుContinueContinue reading “నిన్నారాధించెదను – నా పూర్ణ హృదయముతో అన్నివేళలయందు SONG LYRICS – PHILIP &SHARON Lyrics”

గతకాలమంత నీ నీడలోన -దాచావు దేవా వందనం కృప చూపినావు SONG LYRICS

 పల్లవి :-గతకాలమంత నీ నీడలోన -దాచావు దేవా వందనం కృప చూపినావు -కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన-పొగడన వేనోళ్ళన (2)వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||చరణం :-1ఎన్నెనో అవమానాలెదురైననునీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చుహస్తము నిండు ధైర్యము (2)వందనం యేసయ్య-ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత ||చరణం :-2మాటలే ముల్లుగా మారిన వేళనీContinueContinue reading “గతకాలమంత నీ నీడలోన -దాచావు దేవా వందనం కృప చూపినావు SONG LYRICS”

ివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను song lyrics telugu christain christmas song lyrics

 ివి నుండి భువికి రారాజుగా  బెత్లహేము పురముకు ఏతెంచెను  song lyrics పల్లవి:-దివి నుండి భువికి రారాజుగాబెత్లహేము పురముకు ఏతెంచెను (2)గ్రామమంతా చిరునవ్వు లొలికేపట్టణమంతా పండుగ చేసి (2)సర్వలోకము సంబరమాయేఆశ్చర్యకరుడు హల్లెలుయాఆలోచనకర్త హల్లెలూయబలమైన దేవుడు హల్లెలూయనిత్యుడగు తండ్రి హల్లెలూయసమాధానకర్త హల్లెలూయచరణం:-+01గొల్లలు జ్ఞానులు పరవశులైబంగారం సాంబ్రాణి బోళమును (2)సాష్టాంగపడి తమ హృదయములన్ప్రభువుకు కానుకలర్పించిరి (2)మనము కూడా అర్పించెదమ్ప్రభువు నామము ఘనపరిచెదంమనము కూడా సాష్టాంగపడుచుపరవశించుచు  పాడెదము (ఆశ్చర్యకరుడు)చరణం:-+02పాపము శాపము బాపగనువేదన శోధన తీర్చగను (2)పరిశుద్ధుడు జన్మించెననిఇహమున పరమున కొనియాడెదన్మనము కూడా కొనియాడెదంప్రభువు నామము ఘనపరిచెదంమనము కూడా హాసన్నయనుచుకరములెత్తిContinueContinue reading “ివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను song lyrics telugu christain christmas song lyrics”

వెలుగులతో లోకమంతా నిండెనే… song lyrics telugu christmas song lyrics

 వెలుగులతో లోకమంతా నిండెనే… song lyrics పల్లవి:-వెలుగులతో లోకమంతా నిండెనే… నిండిపోయెనేతన రాకతో పుడమి పొంగిపోయెనే..పొంగిపోయెనేలోకాలనేలేటి యేసయ్య పుట్టాడనిఊరూరా తిరిగి చెప్పాలయ్యగుండెలోని భాధలు తీసి..గంతులేసి ఆడాలయ్యాపండుగ చేద్దాము మనమంతా కలిసి మనమంతా కలిసి (2)చరణం:-+01సృష్టి అంత ఆహ్వానం అందించెనేసృష్టికర్త ఇలలోకి వచ్చాడనిదూతలంత జనన వార్త చాటి చెప్పెనేలోక రక్షకుడు నేడు పుట్టాడనిభాధలన్ని పోయే సంతోషం నిండెనేమెస్సయ్యా మాకోసం వచ్చాడనిపాత బ్రతుకులన్ని కొత్తగా మార్చే..యేసయ్య మాకోసం పుట్టాడని(పండుగ చేద్దాము)చరణం:-+02చీకటి తెరలన్ని తొలగిపోయెనేమహిమ స్వరూపుడే ఉదయించగపాపపు సంకెళ్లు తెగిపోయెనేపావనుడేసయ్య అరుదించగానశియించిపోయే మానవాళినివెదకి రక్షించే రారాజయ్యశిలువ శ్రమయైన ప్రేమతో భరియించకోరిContinueContinue reading “వెలుగులతో లోకమంతా నిండెనే… song lyrics telugu christmas song lyrics”

దివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను TELUGU CHRISTAMS SONG

 పల్లవి:-దివి నుండి భువికి రారాజుగాబెత్లహేము పురముకు ఏతెంచెను (2)గ్రామమంతా చిరునవ్వు లొలికేపట్టణమంతా పండుగ చేసి (2)సర్వలోకము సంబరమాయేఆశ్చర్యకరుడు హల్లెలుయాఆలోచనకర్త హల్లెలూయబలమైన దేవుడు హల్లెలూయనిత్యుడగు తండ్రి హల్లెలూయసమాధానకర్త హల్లెలూయచరణం:-+01గొల్లలు జ్ఞానులు పరవశులైబంగారం సాంబ్రాణి బోళమును (2)సాష్టాంగపడి తమ హృదయములన్ప్రభువుకు కానుకలర్పించిరి (2)మనము కూడా అర్పించెదమ్ప్రభువు నామము ఘనపరిచెదంమనము కూడా సాష్టాంగపడుచుపరవశించుచు  పాడెదము (ఆశ్చర్యకరుడు)చరణం:-+02పాపము శాపము బాపగనువేదన శోధన తీర్చగను (2)పరిశుద్ధుడు జన్మించెననిఇహమున పరమున కొనియాడెదన్మనము కూడా కొనియాడెదంప్రభువు నామము ఘనపరిచెదంమనము కూడా హాసన్నయనుచుకరములెత్తి పాడుదము (ఆశ్చర్యకరుడు)TAGS Telugu Christams song lyrics 

అందాల తార ఆకాశంలో మెరిసింది చూడు ఆ నింగిలో Christmas song lyrics

 పల్లవి:-అందాల తార ఆకాశంలోమెరిసింది చూడు ఆ నింగిలో (2)యేసయ్య జాడను జ్ఞానులకు తెలిపేలాముస్తాబు అయ్యింది తారబంగారు సాంబ్రాణి బోళము తీసుకొనియేసుని చూద్దాం పదరా Happy happy ChristmasMerry merry Christmas (2)చరణం:-+01లోక రక్షకుడు యేసు ని చూసిపండుగ చేద్దాముప్రభుని చేరి పాటలు పాడినాట్యము చేద్దాము (2)బెత్లహేములో పశుల పాకలోసందడి చేద్దాం రారండియేసు రాజుని స్తుతికి పాత్రునిమహిమపరచుదాం రారండిచరణం:-+02మహిమ దేవుని ఘనముగా పాడిఆరాధించెదము గొప్ప రాజుకి కానుకలిచ్చిఆహ్వానించెదము (2)భూలోకాలకి మనిషిగ వచ్చినయేసుని చూద్దాం రారండిమోక్ష మార్గము రక్షణ ద్వారముక్రీస్తును చేరిద్ధం రారండి(అందాల తార)

నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు SONG LYRICS

  SONG LYRICS 🎵 నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారునా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారుఎవరైనా – మీలో ఎవరైనా (2)వెళతారా – నా ప్రేమను చెబుతారా (2)రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారుమారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా||నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారువెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా||వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండివెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||

క్రిస్మస్ కేరింతలు ఊరంతా పండుగలు యేసయ్య పుట్టుక వేడుకలు SONG LYRICD

 పల్లవి:-క్రిస్మస్ కేరింతలుఊరంతా పండుగలుయేసయ్య పుట్టుక వేడుకలుమన ఇంట జరుపుదాం సందడులు (2)చరణం:-+01చప్పట్లు చప్పట్లు చిన్నాపెద్ద చప్పట్లుచప్పట్లు చప్పట్లుయేసయ్య మెచ్చేతట్టు (2)చప్పట్లు కొట్టుదాం చప్పట్లు కొట్టుదాం సాతాను పారిపోయేతట్టు..(2)(క్రిస్మస్ కేరింతలు)చరణం:-+02చప్పట్లు చప్పట్లు ఊరు వాడ చప్పట్లుచప్పట్లు చప్పట్లుయేసయ్య మెచ్చేతట్టు (2)చప్పట్లు కొట్టుదాం చప్పట్లు కొట్టుదాం సాతాను బెదిరిపోయేతట్టు..(2)(క్రిస్మస్ కేరింతలు)

వెలుగులతో లోకమంతా నిండెనే… నిండిపోయెనే తన రాకతో పుడమి పొంగిపోయెనే..పొంగిపోయెనే లోకాలనేలేటి యేసయ్య పుట్టాడని ఊరూరా తిరిగి చెప్పాలయ్య గుండెలోని భాధలు తీసి.. గంతులేసి ఆడాలయ్యా SONG LYRICS

 పల్లవి:-వెలుగులతో లోకమంతా నిండెనే… నిండిపోయెనేతన రాకతో పుడమి పొంగిపోయెనే..పొంగిపోయెనేలోకాలనేలేటి యేసయ్య పుట్టాడనిఊరూరా తిరిగి చెప్పాలయ్యగుండెలోని భాధలు తీసి..గంతులేసి ఆడాలయ్యాపండుగ చేద్దాము మనమంతా కలిసి మనమంతా కలిసి (2)చరణం:-+01సృష్టి అంత ఆహ్వానం అందించెనేసృష్టికర్త ఇలలోకి వచ్చాడనిదూతలంత జనన వార్త చాటి చెప్పెనేలోక రక్షకుడు నేడు పుట్టాడనిభాధలన్ని పోయే సంతోషం నిండెనేమెస్సయ్యా మాకోసం వచ్చాడనిపాత బ్రతుకులన్ని కొత్తగా మార్చే..యేసయ్య మాకోసం పుట్టాడని(పండుగ చేద్దాము)చరణం:-+02చీకటి తెరలన్ని తొలగిపోయెనేమహిమ స్వరూపుడే ఉదయించగపాపపు సంకెళ్లు తెగిపోయెనేపావనుడేసయ్య అరుదించగానశియించిపోయే మానవాళినివెదకి రక్షించే రారాజయ్యశిలువ శ్రమయైన ప్రేమతో భరియించకోరి కోరి వచ్చాడయ్య(పండుగ చేద్దాము)

అధ్భుతం అధ్బుతం  ఆహా అధ్బుతం అధ్భుతం అధ్బుతం ఓహో అధ్బుతం సాంగ్ లిరిక్స్ song lyrics

 పల్లవి:-అధ్భుతం అధ్బుతం  ఆహా అధ్బుతం అధ్భుతం అధ్బుతం ఓహో అధ్బుతం (2)నా యేసు పుట్టెను ఆహా అధ్బుతంనా కొరకు పుట్టెను ఓహో అధ్బుతం (2)ఆ గొల్లలకు దారి చూపెనుఆ నక్షత్రం యేసు కొరకుసాక్ష్యమిచ్చెను..(2)ఆహాహ….ఆహాహ…ఆహాహ… హఓహోహో…. ఓహోహో…ఓహోహో..హో…(2)చరణం:-+01చిత్రము చిత్రము ఆహా విచిత్రము…చిత్రము చిత్రము ఓహో విచిత్రము…(2)కుంటివారు నడిచెను ఆహా విచిత్రముగ్రుడ్డివారు చూచెను ఓహో విచిత్రము…(2)ఆ లాజరు మరణించెనుపరమవైద్యుడు మరల తిరిగి లేపెను (2)ఆహాహ….ఆహాహ…ఆహాహ… హఓహోహో…. ఓహోహో…ఓహోహో..హో…(2)అధ్భుతం అధ్బుతం  ఆహా అధ్బుతం అధ్భుతం అధ్బుతం ఓహో అధ్బుతం చిత్రము చిత్రము ఆహా విచిత్రముచిత్రము చిత్రము ఓహో విచిత్రముఆహాహ….ఆహాహ…ఆహాహ… హఓహోహో…. ఓహోహో…ఓహోహో..హో…(2)ఆనందం ఆనందం ఆహనందంసంతోషం సంతోషం ఓహో సంతోషం (2)లాలాల లాలాల లాలాలContinueContinue reading “అధ్భుతం అధ్బుతం  ఆహా అధ్బుతం అధ్భుతం అధ్బుతం ఓహో అధ్బుతం సాంగ్ లిరిక్స్ song lyrics”

ఒక్క క్షణమైనా యేసయ్య కోంతసే పైన యేసయ్య నీవు లేకుండా వుండలేనయ్య నీదు మాట లేక బ్రతక లేనయ్య Okka kshanamaina yesayya kontha sepaina yesayya song lyrics telugu Christian latest new songs

 ఒక్క క్షణమైనా యేసయ్యకోంతసే పైన యేసయ్య “2”నీవు లేకుండా వుండలేనయ్యనీదు మాట లేక బ్రతక లేనయ్య “2”                “ఒక్క క్షణమైనా యేసయ్య”1.నా చావు నా భయము నా ముందు నిలుచున్నపగవాడు నా వెనుక నన్ను తరము కొస్తున్న “2”నీదు మాట చాలయ్య..యెహోవా యిరే నీవయ్యయెహోవా యిరే నీవయ్య “2”                 “ఒక్క క్షణమైనా యేసయ్య”2.నా దాగు నా చోటుContinueContinue reading “ఒక్క క్షణమైనా యేసయ్య కోంతసే పైన యేసయ్య నీవు లేకుండా వుండలేనయ్య నీదు మాట లేక బ్రతక లేనయ్య Okka kshanamaina yesayya kontha sepaina yesayya song lyrics telugu Christian latest new songs”

Thanjavur bommai Telugu version | New Christmas Song 2021 | Asha Ashirwadh | Sheeba Joy | Sameera తంజావురే బొమ్మ నీకు ఇది తెలుసా బొమ్మ నా యేసయ్య నాకోసం వచ్చే బొమ్మ హే బొమ్మ భూమి కూడా బొమ్మ పరవశించే బొమ్మ

 Song Lyricsతంజావురే బొమ్మ నీకు ఇది తెలుసా బొమ్మ నా యేసయ్య నాకోసం వచ్చే బొమ్మ హే బొమ్మ భూమి కూడా బొమ్మ పరవశించే బొమ్మ నా యేసయ్య నాకోసం వచ్చే బొమ్మ హే బొమ్మ ఊరు ఊరు తిరిగి వార్తే చెప్పనా ఆడి పాడి అందరితో గంతులు వేయనా నీకు ఇంకొక విషయం చెప్పనా నిన్న మొన్న లేనే లేదు ఈరోజే సంతోషమాయే l తంజావురే l 1. నాకోసం పరము నుండి ఈ భువికిContinueContinue reading “Thanjavur bommai Telugu version | New Christmas Song 2021 | Asha Ashirwadh | Sheeba Joy | Sameera తంజావురే బొమ్మ నీకు ఇది తెలుసా బొమ్మ నా యేసయ్య నాకోసం వచ్చే బొమ్మ హే బొమ్మ భూమి కూడా బొమ్మ పరవశించే బొమ్మ”

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021

 Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021  (పల్లవి)వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగఏసయ్య కోరింది మనలో మార్పునేకథా ఇంటికి రంగులుకాదు వంటికి హంగులు కాదు అల్లరిఆటలు కాదు త్రాగుబోతువిందులు కాదు//2// మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ //వచ్చింది//(చరణం-1)రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులుమెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయిContinueContinue reading “వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా Latest Christmas Song | క్రిస్మస్ పండుగ | Yesepu Anna | Aag Team Works | 2021”

Design a site like this with WordPress.com
Get started