పల్లవి:-నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును (2)నీ కాంతిలోనూ నిశ్చయతతోను (2)సాగెదను నీ త్రోవను యేసయ్యా…(2)(నీవెంటే నేను)చరణం:-1పెనుగాలులందు తలదించకుందునీ మాట నే నమ్ముకొందు ….(2)చలిరాత్రులందు చలియించకుందు శ్రమలైనను ఓర్చుకుందు (2)ఏ చర అయినా ఏ కరువయినామరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….(నీవెంటే నేను)చరణం:-2అడ్డంకులందు చింతించకుందునీ సాయమే కోరుకుందు…(2)ఇబ్బందులందు వెనుతిరగకుందువాగ్దానముల ఆనుకొందు….(2)ఏ తెగులైన ఏ దిగులైనా మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….(నీవెంటే నేను)చరణం:-3కారడవులందు భయపడకయుందునీ నీడలో దాగుకొందు….(2)ఉపద్రవములందు తడబడకయుందుస్తుతి గీతమే పాడుకొందు….(2)ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యినమరి ఏదైనా నేనుండిContinueContinue reading “నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును నీ కాంతిలోనూ నిశ్చయతతోను song lyrics | gospelsongswithlyrics.blogspot.com |”
Author Archives: samuelrajsuraboina
మానకుండా చాటుదామా…రక్షణ వార్తను ఆగకుండా చేరుదామ సర్వలోకమును song lyrics | gospelsongswithlyrics.blogspot.com |
పల్లవి:-మానకుండా చాటుదామా…రక్షణ వార్తనుఆగకుండా చేరుదామ సర్వలోకమునునిత్యజీవ మార్గమును చూపుదమాశిష్యులుగా చేయుదమా…. (2)చరణం:-1అంతటను మనుష్యులందరుమారుమనస్సు పొందాలని దైవ ఆజ్ఞను(2)ప్రతీ స్థలములో ప్రకటించుటకు (2)సాక్షులుగా ఇలా జీవించుటకు (2)చరణం:-2పాపులను రక్షించుటకుప్రాణము బలిచేసిన యేసు ప్రేమను (2)ప్రతి వారికి రుచి చూపుటకు (2)దేవుని తోటలో పనిచేయుటకు (2)చరణం:-3యౌవ్వనులు నసియించుటకుఏ మాత్రం ఇష్టపడని తండ్రి మనస్సును (2)ప్రతీ దినమున వివరించుటకు (2)అనేకులను శిక్షనుండి తప్పించుటకు(2)[మానకుండా చాటుదామా]
లోకమును ఎంత ప్రేమించిన దేవుడు జీవమును ధరకు అందజేశాడు Song lyrics |
పల్లవి:-లోకమును ఎంతప్రేమించిన దేవుడుజీవమును ధరకు అందజేశాడునశియించే వారిని రక్షించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1)చరణం:-1చీకటిలో కూర్చున్న గ్రుడ్డివారి కళ్ళు తెరచుటకు (2)చెరసాలలో నుండి విడిపించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1)చరణం:-2గ్రంధంలో రాసున్న సర్వపాప పరిహారం కొరకు (2)పరిశుద్ధ రక్తాన్ని చిందించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1)చరణం:-3దుఃఖమునకు ప్రతిగాఆనందతైలము ఇచ్చుటకు (2)సువార్తను దీనులకు ప్రకటించుటకు (2)దేవాది దేవుని ప్రియసుతుడుయేసయ్య పేరున జన్మించాడు (2)లోకమును ఎంతో(1)
ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది తన్నుతాను కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు… SHORT MESSAGE BY BLESSIE CREATIONS
ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది తన్నుతాను కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు… SHORT MESSAGE BY BLESSIE CREATIONS ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు చాలా మంది వారిని వారు కాపాడుకోవాలి అని, తమ్మును తాముContinueContinue reading “ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది తన్నుతాను కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు… SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
లోకంలో ఎంత ఉన్నతమైన స్థితినీ కలిగిన వారమైన సరే క్రీస్తును కలిగి లేకపోతే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే.. అవన్నీ వ్యర్థమే.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS
లోకంలో ఎంత ఉన్నతమైన స్థితినీ కలిగిన వారమైన సరే క్రీస్తును కలిగి లేకపోతే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే.. అవన్నీ వ్యర్థమే.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు చాలా మంది ఈ లోకంలోContinueContinue reading “లోకంలో ఎంత ఉన్నతమైన స్థితినీ కలిగిన వారమైన సరే క్రీస్తును కలిగి లేకపోతే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే.. అవన్నీ వ్యర్థమే.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
ఈరోజు వాక్యం చూసినట్లు అయితే నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను అని యోబు భక్తుడు అంటున్నాడు SHORT MESSAGE BY BLESSIE CREATIONS
ఈరోజు వాక్యం చూసినట్లు అయితే నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను అని యోబు భక్తుడు అంటున్నాడు SHORT MESSAGE BY BLESSIE CREATIONSᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనలో అనేకులు ఎంతోContinueContinue reading “ఈరోజు వాక్యం చూసినట్లు అయితే నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను అని యోబు భక్తుడు అంటున్నాడు SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
ఇలలో ఉండలేనంటు song lyrics ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము SONG LYRICS Elalo vundalenantu inka brathakalenantu SONG LYRICS
ఇలలో ఉండలేనంటు song lyrics ఇంకా బ్రతకలేనంటుదిగులు భయము చెంది నీవు ఏడుస్తునవాఅయ్యె చావైన రాదేదిగులు భయము చెంది నీవు ఏడుస్తునవాత్వరగ చాస్తే మేలంటురోమ్ము నెత్తి కోడుతూనీవు ఏడుస్తునావాఇలలో ఉండలేనంటుఇంకా బ్రతకలేనంటుదిగులు భయము చెంది నీవు ఏడుస్తునవా అయ్యె చావైన రాదేత్వరగ చాస్తే మేలంటురోమ్ము నెత్తి కోడుతూనీవు ఏడుస్తునావా1.మన బాధలన్ని సిలువలో మోసినీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మమన పాపమంత సిలువలో మోసినీకు నాకు రక్షణ తెచ్చాడమ్మమన బాధలన్ని సిలువలో మోసినీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మమన పాపమంత సిలువలోContinueContinue reading “ఇలలో ఉండలేనంటు song lyrics ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము SONG LYRICS Elalo vundalenantu inka brathakalenantu SONG LYRICS”
దేవుని రాకడకు ఆత్మీయ సిద్దపాటు కలిగి మనము ఉండాలి…short message by blessie creations
దేవుని రాకడకు ఆత్మీయ సిద్దపాటు కలిగి మనము ఉండాలి…short message by blessie creations ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈ లోకంలో మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక సిద్దపాటు కలిగి ముందుగానే అన్ని సిద్ధము చేసుకొని ఉంటాము. ఆలాగునేContinueContinue reading “దేవుని రాకడకు ఆత్మీయ సిద్దపాటు కలిగి మనము ఉండాలి…short message by blessie creations”
ఈరోజు లోకంలో ఎక్కడ చూసిన పాపమే, అక్రమమే కనిపిస్తుంది కానీ నీతి,యదార్దత లేదు SHORT MESSAGE BY BLESSIE CREATIONS
ఈరోజు లోకంలో ఎక్కడ చూసిన పాపమే, అక్రమమే కనిపిస్తుంది కానీ నీతి,యదార్దత లేదు SHORT MESSAGE BY BLESSIE CREATIONS ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!పాపము విస్తరిస్తున్న కొద్ది దేవుని కృప అధికమవుతుంది. నిజమే ప్రియులారా ఈరోజు లోకంలో ఎక్కడContinueContinue reading “ఈరోజు లోకంలో ఎక్కడ చూసిన పాపమే, అక్రమమే కనిపిస్తుంది కానీ నీతి,యదార్దత లేదు SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
ఈరోజు ఎవ్వరిలో చూసి ప్రేమ కనబడట్లేదు, ప్రేమ చల్లారిపోతుంది short message by blessie creations
ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..! మనతో దేవుడు అనేకసార్లు మాట్లాడుతూ, గద్దిస్తూ వచ్చినమాట ప్రేమ. అందుకే ఆత్మలలో ప్రధాన ఫలము ప్రేమ, అజ్ఞలలో ప్రధాన ఆజ్ఞ ప్రేమ గురించే చెప్పబడింది. ఎందుకంటె ఈరోజు ఎవ్వరిలో చూసి ప్రేమ కనబడట్లేదు,ContinueContinue reading “ఈరోజు ఎవ్వరిలో చూసి ప్రేమ కనబడట్లేదు, ప్రేమ చల్లారిపోతుంది short message by blessie creations”
దేవుని రాజ్యానికి చేరాలి అంటే నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం.. నీ భక్తి జీవితం ఎంత బాగున్నా క్రియలు లేకపోతే ఆ జీవితం వ్యర్థం SHORT MESSAGE BY BLESSIE CREATIONS
దేవుని రాజ్యానికి చేరాలి అంటే నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం.. నీ భక్తి జీవితం ఎంత బాగున్నా క్రియలు లేకపోతే ఆ జీవితం వ్యర్థం SHORT MESSAGE BY BLESSIE CREATIONS ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములోContinueContinue reading “దేవుని రాజ్యానికి చేరాలి అంటే నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం.. నీ భక్తి జీవితం ఎంత బాగున్నా క్రియలు లేకపోతే ఆ జీవితం వ్యర్థం SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
శ్రమ వచ్చినప్పుడు మనము కృoగిపోకూడదు కానీ ధైర్యంగా ఉండాలి, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి,ఓర్పు కలిగి ఉండాలి SHORT MESSAGE BY BLESSIE CREATIONS
ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనకు ఏదైనా చిన్న సమస్య రాగానే దేవుని నిందించడం.., నా జీవితం ఇంతే అనుకుంటూ బాధ పడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తుంది మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు అనిContinueContinue reading “శ్రమ వచ్చినప్పుడు మనము కృoగిపోకూడదు కానీ ధైర్యంగా ఉండాలి, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి,ఓర్పు కలిగి ఉండాలి SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
కోపాన్ని విడిచి సాత్వికము కలిగి ఉంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడదాం.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS
కోపాన్ని విడిచి సాత్వికము కలిగి ఉంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడదాం.. ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు ఎవరైనా చిన్న మాట అంటే సహించలేరు, ఒక దెబ్బ కొడితే భరించలేని అంత కోపం ఉంటుంది. కోపనికి, పాపనికి జానకుడు సాతాను.ContinueContinue reading “కోపాన్ని విడిచి సాత్వికము కలిగి ఉంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడదాం.. SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
దేవుని కొరకు జీవిద్దాం..దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం SHORT MESSAGE BY BLESSIE CREATIONS
ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోక్క తలాంతును ఇస్తారు. ఆ ఇచ్చిన తలాంతులను ఉపయోగించి ఇంకా అభివృద్ధి పరుచుకోవాలే కానీ మన దగ్గరే ఉంచుకోకూడదు అలా మన దగ్గరే ఉంచుకుంటే దేవుని రాజ్యానికి బదులు నిత్య నరకాన్నిContinueContinue reading “దేవుని కొరకు జీవిద్దాం..దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
ఈరోజు నీ జీవితం ఎలా ఉంది..? దేవుడు మెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? దేవునికి బాధ తెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. ? SHORT MESSAGE BY BLESSIE CREATIONS
ఈరోజు నీ జీవితం ఎలా ఉంది..? దేవుడు మెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? దేవునికి బాధ తెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. ? SHORT MESSAGE BY BLESSIE CREATIONᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకContinueContinue reading “ఈరోజు నీ జీవితం ఎలా ఉంది..? దేవుడు మెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? దేవునికి బాధ తెచ్చే జీవితం కలిగి ఉన్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. ? SHORT MESSAGE BY BLESSIE CREATIONS”
దేవునికి ఇష్టనుసారముగా జీవించు దేవుని రాజ్యమును సంపాదించుకో ! BLESSIE SHORT MESSAGE
ᴘʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనలో చాలా మంది అనుకుంటారు మా పాపాలు క్షమించబడాలి అనుకుంటారు. నేను రక్షించబడ్డాను, దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా పాపాలు క్షమించబడ్డాయి అని అనుకుంటూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది.మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని మనము ఒకరిని క్షమిస్తేనే దేవుడు మనలనుContinueContinue reading “దేవునికి ఇష్టనుసారముగా జీవించు దేవుని రాజ్యమును సంపాదించుకో ! BLESSIE SHORT MESSAGE”
క్షమించి వారికొరకు ప్రార్ధించేటువంటి స్థితిని కలిగి ఉన్నామా..? SHORT MESSAGE BY BLESSIE
ᴘʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజుల్లో మనలను ప్రేమించేవారిని ప్రేమించడం, మనలను ప్రేమించే వారికొరకు ప్రార్ధించడం కూడా చేతకానివారివలే అనేకులు ఉంటున్నారు అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది తండ్రికి మనము కుమారులము, కుమార్తెలము అగునట్లు మన శత్రువులను ప్రేమించాలని, మనలను హింసించువారికొరకు ప్రార్ధించమని దేవుని వాక్యం చెప్తుంది అయితే నేటి దినాలలో క్రైస్తవులు అని పిలవబడుతున్న మన పరిస్థితిContinueContinue reading “క్షమించి వారికొరకు ప్రార్ధించేటువంటి స్థితిని కలిగి ఉన్నామా..? SHORT MESSAGE BY BLESSIE”
నీ కన్ను జాగ్రత్తగా కాపాడుకో SHORT MESSSAGE BY BLESSIE CREATIONS
ᴘʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!దేవుడు మనకు తన వాక్యం ద్వారా చెప్పిన మాట ఏమిటి అంటే నీ కన్ను జాగ్రత్తగా కాపాడుకో అని అందుకే యోబు అంటున్నాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు ఎందుకంటె మనముContinueContinue reading “నీ కన్ను జాగ్రత్తగా కాపాడుకో SHORT MESSSAGE BY BLESSIE CREATIONS”
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకొనువారు ధన్యులు { SHORT MESSAGE READING } BLESSIE CREATIONS
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకొనువారు ధన్యులు Pʀᴀɪsᴇ Tʜᴇ Lᴏʀᴅ దేవుని నామములోContinueContinue reading “యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకొనువారు ధన్యులు { SHORT MESSAGE READING } BLESSIE CREATIONS”
లోకమునకు వెలుగై ఉన్నారు ? SHORT READING MESSAGE [ BLESSIE CREATIONS ]
లోకమునకు వెలుగై ఉన్నారు ? Pʀᴀɪsᴇ Tʜᴇ Lᴏʀᴅ దేవుని నామములో మీ అందరికి ఒక చిన్నContinueContinue reading “లోకమునకు వెలుగై ఉన్నారు ? SHORT READING MESSAGE [ BLESSIE CREATIONS ]”
రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Lyrics Raja Maharaj nenne chuda vacahanaya song Lyrics
రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Song Lyricsపల్లవి| | రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యానిన్ను చూశాను నీ నవ్వును చూశానుఆ నవ్వులో నా భారమంత మరచిపోయాను1 పాప భారముతో వచ్చానునీ సిలువ దర్శనము చూశానుకార్చిన రుధిరమే నా పాపము కడిగెనునీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను2. మండుచున్న అగ్ని యొద్దకు వచ్చానుమాధూర్యమైన నీ మాటలు విన్నానుతొలగెను భయము కలిగెను నిబ్బరంజయమొంది నీ సేవలో నడచుటకు నిలిపెను3 నీ వాక్యధ్యానములో వున్నానుమెల్లనైన నీ స్వరమే విన్నానుసిద్ధపరచును పరిశుద్ధాత్మలోప్రియుడాContinueContinue reading “రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా Lyrics Raja Maharaj nenne chuda vacahanaya song Lyrics”
SHORT READING MESSAGES
Ringtones | Telugu Christian Ringtones |
#1 Nee Raktheme song ringtone with flute cover #SSRSAMUELRAJ# #Ringtone01RINGTONE 1 CLICK HERE TO DOWNLOAD#2 లెక్కించలేని స్తోత్రముల్ Ringtone 01 #SSRSAMUELRAJ #Ringtone02RINGTONE 2 CLICK HERE TO DOWNLOAD #3 Neeve Naa Santhosa Gaanamu RINGTONE hosanna hit songs #SSRSAMUELRAJ #Ringtone03 RINGTONE 3 CLICK HERE TO DOWNLOAD #4 ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ RINGTONE 4U #SSRSAMUELRAJ #Ringtone04RINGTONE 4 CLICK HERE AND DOWNLOAD#5 yesayyaContinueContinue reading “Ringtones | Telugu Christian Ringtones |”
దీనుడా అజేయుడా_ dhenuda ajeyuda song lyrics_ hosanna ministries new song 2021
దీనుడా అజేయుడా_ dhenuda ajeyuda song lyrics_ hosanna ministries new song 2021 పల్లవి: దీనుడా అజేయుడా – ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా – ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతిమించి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే – నా రక్షణ శృంగము నీవే స్వరార్చనచేసెద నీకే – నా స్తుతులర్పించెద నీకే1: సమ్మతిలేని సుడిగుండాలే – ఆవరించగా గమనములేని పోరాటాలే- తరుముచుండగా నిరుపేదనైన నాయెడల – సందేహమేమి లేకుండా హేతువేలేని – ప్రేమచూపించి- సెలువచాటునే దాచావు సంతోషము నీవేContinueContinue reading “దీనుడా అజేయుడా_ dhenuda ajeyuda song lyrics_ hosanna ministries new song 2021”
Hossana MINISTRIES 2021 SONG LYRICS నా యెదుట నీవు – తెరచిన తలుపులు _ song lyrics
నా యెదుట నీవు – తెరచిన తలుపులు _ na yedhuta neevu therachina talupulu song lyrics _ hosanna ministries new songs 2021 పల్లవి: నా యెదుట నీవు – తెరచిన తలుపులు వేయ లేరుగా – ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు1: రాజుల రాజ – ప్రభువుల ప్రభువా నీకు సాటి – ఎవ్వరు లేరయా నీ సింహాసనం – నా హృదయాన నీ కృపతోనే – స్థాపించు రాజా ContinueContinue reading “Hossana MINISTRIES 2021 SONG LYRICS నా యెదుట నీవు – తెరచిన తలుపులు _ song lyrics”