యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము song lyrics Yesayya Nee Prema Naa Sonthamu/Sireesha B/Joshua Shaik/Pranam Kamlakhar/Telugu Christian Songs 2022Lyrics:యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటిContinue reading "Yesayya Nee Prema Naa Sonthamu యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతము song lyrics /Sireesha B/Joshua Shaik/Pranam Kamlakhar/Telugu Christian Songs 2022"
రాకడనే రైలుబండి వస్తున్నది రెండవ రాకడనే రైలుబండి వస్తున్నది SONG LYRICS | OLD TELUGU CHRISTIAN SONG LYRICS | GOSPEL SONG LYRICS TELUGU
పల్లవి:👨🎤👩🎤{రాకడనే రైలుబండి వస్తున్నదిరెండవ రాకడనే రైలుబండి వస్తున్నది } [2]{పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది } [2] |రాకడనే|చరణం:1️⃣{నీతియనే చక్రములు దానికున్నవి } [2]{ధర్మమనే పైకప్పు దానికున్నది } [2]{దానికున్నది....} [1] |రాకడనే|చరణం:2️⃣{పాపులున్న స్టేషనులో బండి ఆగదు } [2]{పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును } [2]{రైలుContinue reading "రాకడనే రైలుబండి వస్తున్నది రెండవ రాకడనే రైలుబండి వస్తున్నది SONG LYRICS | OLD TELUGU CHRISTIAN SONG LYRICS | GOSPEL SONG LYRICS TELUGU"
మాట్లాడే దేవుడవు నీవు SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS | GOSPEL SONG LYRICS TELUGU |
పల్లవి:👨🎤👩🎤{మాట్లాడే దేవుడవు నీవు } [2]{మాట్లాడని రాయివిచెట్టువు నీవు కావు } [2] |మాట్లాడే|చరణం:1️⃣{మా కుటుంబ వైద్యుడవు నీవుమా మంచి ఔషధము నీవు } [2]{అన్నీ సహించి సీయోనులోన } [2]{మాతో ఉండే దేవుడ నీవు } [2]{యేసయ్యా యేసయ్యాయేసయ్యా యేసయ్యా } |మాట్లాడే|చరణం:2️⃣{నన్ను పెంచావు నీవు నన్ను పోషించావు నీవు } [2]{నా వ్యాధి బలహీన సమయలలోనContinue reading "మాట్లాడే దేవుడవు నీవు SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS | GOSPEL SONG LYRICS TELUGU |"
#ONENESS SONG LYRICS 🎵 ♥| OLD CHRISTIAN SONG TELUGU CHRISTIAN || David Parla |
Oneness *A Golden Medley Lyrics ::* 1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి 2. దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| 3.అలContinue reading "#ONENESS SONG LYRICS 🎵 ♥| OLD CHRISTIAN SONG TELUGU CHRISTIAN || David Parla |"
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున SONG LYRICS
పల్లవి:👨🎤👩🎤{యేసు లేచెను ఆదివారమునయేసు లేచెను వేకువజామునయేసు లేచెను } [1]చరణం:1️⃣{వేకువజామున చీకటుండగానే యాకాశదూతలు వీకతో రాగానే } [1] |యేసు|చరణం:2️⃣{సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగదీయ స్వామి లేచె నహహ } [1] |యేసు|చరణం:3️⃣{పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద మొంద } [1] Continue reading "యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున SONG LYRICS"
సమాధిని గెలిచిన యేసు EASTER SONG LYRICS 🎵
🎵. *సమాధిని గెలిచిన యేసు*లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు-లేతునని తాన్- చెప్పినట్లు లేఖనములో పలికినట్లు.. *లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!* 1️⃣భద్రముగా సమాధి పైనపెద్ద రాతిని యుంచిరి భటులూ - (2)ముద్ర వేసి రాత్రి అంతానిద్ర లేక కావాలియున్నా...! *లేచినాడురా - సమాధి గెలిచినాడురా..!*2️⃣ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి - (2)భళిరే దానిపై కూర్చుండెభయము నొందContinue reading "సమాధిని గెలిచిన యేసు EASTER SONG LYRICS 🎵"
జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు SONG LYRICS
జయ జయ యేసు – జయ యేసుజయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)జయ జయ రాజా – జయ రాజా (2)జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం || జయ జయ ||మరణము గెల్చిన జయ యేసు – మరణము ఓడెను జయ క్రీస్తు (2)పరమ బలమోసగు జయ యేసు (2)శరణము నీవే జయ యేసు || జయ జయ ||సమాధి గెల్చిన జయ యేసు – సమాధి ఓడెను జయ క్రీస్తుContinue reading "జయ జయ యేసు – జయ యేసు జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు SONG LYRICS"
punarudhanuda naa yesayyaSONG LYRICS పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను Song Lyrics 🎵
punarudhanuda naa yesayyaSONG LYRICS పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను Song Lyrics 🎵 పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్నుస్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచునీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందనిపాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకునా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందనినే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనెసాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిననీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్మునిContinue reading "punarudhanuda naa yesayyaSONG LYRICS పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను Song Lyrics 🎵"
యేసు రక్తము* సిల్వలో నాకై కార్చెను యేసు రక్తమూ GOOD FRIDAY SONG LYRICS
🎵. *యేసు రక్తము*సిల్వలో నాకై కార్చెను యేసు రక్తమూ.......(2)శిలనైన నన్ను మార్చెనుయేసురక్తమూ....... (2)యేసురక్తమూప్రభు యేసురక్తమూయేసురక్తమూ.......ప్రభుయేసురక్తమూఅమూల్యమైన రక్తమూ*యేసురక్తమూ.......(2)*1️⃣సమకూర్చు నన్ను తండ్రితో యేసురక్తమూ..(2)సంధిచేసి చేర్చునూయేసురక్తమూ...(2)యేసు రక్తముప్రభు యేసు రక్తముయేసు రక్తము......యేసురక్తమూ....ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము...(2) 2️⃣సమాధానపరచునూయేసు రక్తమూ..(2)సమస్యలన్నితీర్చునుయేసురక్తమూ..(2)యేసు రక్తమూ..ప్రభుయేసు రక్తమూయేసు రక్తమూ...ప్రభుయేసు రక్తమూసంపూర్ణశాంతినిచ్చును*యేసురక్తమూ......(2)*3️⃣నీతిమంతులుగా చేయును యేసురక్తమూ..(2)దుర్నీతినంతబాపునూయేసురక్తమూ...(2)యేసురక్తమూ......ప్రభుయేసు రక్తమూ....యేసు రక్తమూ.......ప్రభుయేసు రక్తమూనిబంధన పిలుపును రక్తము*యేసురక్తమూ........(2)*4️⃣రోగములను బాపునూయేసు రక్తమూ...(2)దురాత్మలపారద్రోలునూ యేసురక్తమూ...(2)యేసురక్తమూ.....ప్రభుయేసు రక్తమూ...(2)శక్తి బలము నిచ్చును *యేసురక్తమూ.......(2)**సిల్వలో నాకై కార్చెను యేసు రక్తమూ*పాడిన వారు: *శ్రీలేఖ గారసేకరణ: *శ్రీమతి జె విమల కుమారి*🎤🎷🎻🥁🎧🎼🎺🎻
GOOD FRIDAY SONG LYRICS కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా song
పల్లవి:👨🎤👩🎤{కల్వరి గిరిపై సిలువ భారంభరించితివా ఓ నా ప్రభువా } [1]{నా పాపముకై నీ రక్తమునుసిలువపైన అర్పించితివా } [2] చరణం:1️⃣{దుష్టుండనై బల్లెము బూనిగ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన } [2]{కేక వేసి నీదు ప్రాణంసిలువపైన అర్పించితివా } [2] |కల్వరి|చరణం:2️⃣{మూడు దినముల్ సమాధిలోముదముతోడ నిద్రించితివా } [2] {నా రక్షణకై సజీవముతోసమాధిన్ గెల్చి లేచిన తండ్రి } [2] Continue reading "GOOD FRIDAY SONG LYRICS కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా song"
జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా SONG LYRICS
జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యాజయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనంఆ. . ఆ. . ఆ. . ఆ. . హల్లెలుయా (2) ఆ. . హల్లెలూయా1. బలమిచ్చు వాడా బలవంతుడాశక్తి నిచ్చు వాడా శక్తి మంతుడాతృప్తినిచ్చు వాడా తనయులకు ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడామాకై మరల రానుంటివా యేసు (2)2. ఆదియు అంతము నీవేగా ఆరాద్యుండవు నీవేగాఅత్యున్నతుడా అతి ప్రియుడా ఆత్మస్వరూపి ఆశ్రయుడాఅనిశం నిన్నే కీర్తింతును యేసు (2)3. నీవే దిక్కనిContinue reading "జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా SONG LYRICS"
రక్తదారలే… కారుచున్న యేసయ్యను… కన్నులార SONG LYRICS | GOOD FRIDAY SONG LYRICS
కో:{రక్తదారలే... కారుచున్నయేసయ్యను... కన్నులారచూడు ఆ త్యాగము... }పల్లవి:👨🎤👩🎤{రక్తధారాలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము } [2]{అది నీ కోసమే అది నా కోసమే కలువరి పయనం } [2]{కలువరి పయనం...}{రక్తదారలే....} చరణం:1️⃣{నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మివేయబడినది నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శిలలు దిగబడినవి } [2] {అది ఎవరికోసమో తెలుసుకో అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం } [1] Continue reading "రక్తదారలే… కారుచున్న యేసయ్యను… కన్నులార SONG LYRICS | GOOD FRIDAY SONG LYRICS"
గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై GOOD FRIDAY SONG LYRICS
పల్లవి:👨🎤👩🎤{గాయాలతో వ్రేలాడెనుసిలువలో కల్వరిపైదేవుని కుమారుడు ఇదిగోమన రక్షకుడేసు ప్రభువుతన దేహమంతా గాయాలు ఆయే చూడుగాయాలతో వ్రేలాడెనుసిలువలో కల్వరిపై ప్రభువే }చరణం:1️⃣{ప్రేమించితివించినా మన ప్రభునినిందించి కొరడాలతో హింసించే నరులు } [2]{కరుణించి మేలులు చేసిన చేతినిదూషించి సిలువకు కొట్టెరు చూడుకరుణామయుడే ప్రభువు } [1] |గాయాలతో|చరణం:2️⃣{ఈ లోకపాపపు భారం మోసినా దేవుడే బలిపశువుగా మరణించ్చెను చూడు } [2]{మన పాపము నిమిత్తము బలిఆయెను ప్రభువుమనుజాత్మ కలుషం తొలగించిన దైవంContinue reading "గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై GOOD FRIDAY SONG LYRICS"
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ SONG LYRICS
పల్లవి:{ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద} [2] ||ఆనందమే||చరణం:1{సిలువలో నాకై రక్తము కార్చెను సింహాసనమునకై ననున్నుపిలిచెను} [2]{సింహపు కోరలనుండి నను విడిపించెను} [2] ||ఆనందమే||చరణం: 2{విశ్వాసమును కాపాడుకొనుచువిజయుడైన యేసుని ముఖమును చూచుచు} [2]{విలువైన కిరీటము పొందెద నిశ్చయము} [2] Continue reading "ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ SONG LYRICS"
కొండలలో లోయలలో SONG LYRICS 🎵 TELUGU CHRISTIAN SONG LYRICS
*🎶 కొండలలో లోయలలో !🎶*కొండలలో లోయలలోఅడవులలో ఎడారులలో (2)నన్ను గమనించినావానన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..నిన్నే నిన్నే నే కొలుతునయ్యానీవే నీవే నా రాజువయ్యా (2)యేసయ్య యేసయ్య యేసయ్యా…1. ఆత్మీయులే నన్ను అవమానించగాఅన్యులు నన్ను అపహసించగా (2)అండ నీవైతివయ్యానా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||2. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమనలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)నన్ను బలపరచెనయ్యానిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||3. వంచెన వంతెన ఒదిగిన భారానఒసగక విసిగిన విసిరె కెరటానContinue reading "కొండలలో లోయలలో SONG LYRICS 🎵 TELUGU CHRISTIAN SONG LYRICS"
యేసు నాథ నీకే నా ఆరాధన! song lyrics
*🎶 యేసు నాథ నీకే నా ఆరాధన!🎶*యేసు నాథ నీకే నా ఆరాధనప్రాణ నాథ నీకే నా ఆరాధన (2)ఆరాధన...ఆరాధన...ఆరాధన...ఆరాధన...ఆరాధన...1. నీ యుక్త ప్రేమను వ్యర్ధము చేయనురిక్తుడైవైతివి నాకోసమేమంటిపురుగునగు నను ప్రేమించిమంటిస్వరూపము దాల్చితివిఏ రీతి వర్ణింతూ నీ ప్రేమఏ రీతి కీర్తింతును నిన్ను (2)నాకై రక్తము కార్చి ప్రాణమునిచ్చివిమోచించి రక్షించితివి నాదు రక్షకుడు నీవే ||యేసు నాథ ||2. ఎండిన నేలలో లేత మొక్కవైపాపపు ఎండలో మొలిచితివిసూరుపమైన సొగసైన లేఖనిలువెల్ల నలిగిపోతివి ఏ రీతి వర్ణింతూ నీ త్యాగంఏ రీతిContinue reading "యేసు నాథ నీకే నా ఆరాధన! song lyrics"
నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును SONG LYRICS 🎵 ♥
*🎶 నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును!🎶* నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును - యేసునిన్నే ప్రేమింతును, నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా (2)1. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును - యేసునిన్నే పూజింతును, నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదానిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా (2)2. నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును - యేసునిన్నే కీర్తింతును, నే వెనుదిరుగానీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదానిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ (2)3.Continue reading "నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును SONG LYRICS 🎵 ♥"
మాటల్లో చెప్పలేనిది – స్వరములతో పాడలేనిది కవితలలో వ్రాయలేనిది – ఎవరూ వర్ణించలేనిది SONG LYRICS 🎵
*🎶 మాటల్లో చెప్పలేనిది!🎶*పల్లవి: మాటల్లో చెప్పలేనిది - స్వరములతో పాడలేనిదికవితలలో వ్రాయలేనిది - ఎవరూ వర్ణించలేనిదిఅ. ప: యేసూ నీప్రేమఒక్కటే... యేసూ నీ ప్రేమ ఒక్కటే } 2|| మాటల్లో ||1. స్వార్థంతో నిండినా ఈలోక ప్రేమాలోనామోసముతో కూడినా ఈ మనుషుల ప్రేమ మధ్య } 2కల్మషమేలేనిది కరుణతో నిండినది } 2కలవరమే తీసినది - కన్నీటిని తుడిచినది } 2 || యేసూ నీ ప్రేమ ||2. పాపముతో నిండినా ఈ లోకప్రేమాలోనశాపముతో కూడిన -Continue reading "మాటల్లో చెప్పలేనిది – స్వరములతో పాడలేనిది కవితలలో వ్రాయలేనిది – ఎవరూ వర్ణించలేనిది SONG LYRICS 🎵"
కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా GOOD FRIDAY SONG LYRICS 🎵
కలువరిగిరిలో సిలువధారియైవ్రేలాడితివా నా యేసయ్యా } 2అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షనుద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా } 2నా దోషక్రియలకై సిలువలో బలి అయితివానీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా } 2|| కలువరిగిరిలో ||దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగానుఏ దారి కానరాక సిలువ దరికి చేరాను } 2ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసినీ ప్రాణ త్యాగముతో విడిపించితివా } 2|| కలువరిగిరిలో ||
Good Friday Telugu Christian song Lyrics
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోసిలువలో ఆ సిలువలో
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువలో ఆ సిలువలో SONG LYRICS | GOOD Friday song lyrics
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలోసిలువలో ఆ సిలువలోఆ ఘోర కల్వరిలోతులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥వెలియైన యేసయ్యాబలియైన యేసయ్యానిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥ ॥సిలువలో॥1నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకుభారమైన సిలువ మోయలేక మోసావుకొరడాలు చెళ్ళిని చీల్చెనేContinue reading "సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువలో ఆ సిలువలో SONG LYRICS | GOOD Friday song lyrics"
నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో SONG LYRICS
పల్లవి:-{నను విడువక యెడబాయకదాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో} [2]చరణం: 1{సిలువలో చాపిన రెక్కల నీడలో} [2] {సురక్షితముగా నన్ను దాచితివా} [2]{కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చిఆదరించిన యేసయ్యా} [2] ||నను విడువక||చరణం: 2{ఉన్నత పిలుపుతోనన్ను పిలిచి} [2] {నీవున్న చోటున నేనుండుటకై} [2]{పిలుపుకు తగిన మార్గముచూపి నను స్థిరపరచిన యేసయ్యా} [2] Continue reading "నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో SONG LYRICS"
సొంతమైపోవాలి నా యేసుతో మిళితమైపోవాలి నా ప్రియునితో SONG LYRICS 🎵
పల్లవి:👨🎤👩🎤{సొంతమైపోవాలి నా యేసుతోమిళితమైపోవాలి నా ప్రియునితో } [2] {సొంతమై మిళితమై యేసుతో ఏకమై } [2] {ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతోలీనమైపోవాలి ఆ ప్రేమలో } [2] చరణం:1️⃣{నా ప్రియుడు నా కొరకు చేతులుచాచినా వరుడు కలువరిలో బలియాయెను } [2] {బలి అయిన వానికే నా జీవితంఅర్పించుకొనుటే నా ధర్మము } [2]{ధర్మము..మర్మము..యేసుతో జీవితం } [2] |సొంతమై|చరణం:2️⃣{పరదేశిగాContinue reading "సొంతమైపోవాలి నా యేసుతో మిళితమైపోవాలి నా ప్రియునితో SONG LYRICS 🎵"
దేవుని ప్రేమ ఇదిగో – జనులార Song Lyrics 🎵 GOOD FRIDAY SONG LYRICS 🎵
పాట రచయిత: గొల్లపల్లి నతానియేలుLyricist: Gollapalli Nathaaniyeluదేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరేకేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని||సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెనుసర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని||మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెనుమన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే Continue reading "దేవుని ప్రేమ ఇదిగో – జనులార Song Lyrics 🎵 GOOD FRIDAY SONG LYRICS 🎵"
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే SONG LYRICS | ADAM BEENY SONG LYRICS 🎵
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||1. నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినాఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||3. హృదయము పగిలి వేదనలోన –Continue reading " నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే SONG LYRICS | ADAM BEENY SONG LYRICS 🎵"