సీయోనులో స్థిరమైన  పునాది నీవు SONG LYRICS || HOSSANA MINISTRIES SONG LYRICS

 🙏✝ సీయోనులో స్థిరమైన పునాది✝🙏పల్లవి: {సీయోనులో స్థిరమైన పునాది నీవు} [2] {నీ మీదే నా జీవితము అమర్చచున్నావు} [2]                  ||సీయోనులో||చరణం: 1{సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని} [2]{ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమేదవా నా యేసయ్యా} [2]                          ||సీయోనులో|| చరణం: 2{కడలిలేని కడగండ్లులేని కల్లోల స్థితిగతులు దరికే రాని} [2] {సువర్ణ వీధులలో నడిపించెదవానాContinue reading "సీయోనులో స్థిరమైన  పునాది నీవు SONG LYRICS || HOSSANA MINISTRIES SONG LYRICS"

About Us

  Hello guys! I am Samuelraj https://linktr.ee/Samuelraj Welcome to Gospel , your number one source for all things related to Religions and song lyrics. We're dedicated to giving you the very best of Religions and song lyrics with a focus on quality and real-world problem solution. Founded in 2021-07-19 (Estimated) by Samuelraj, Gospel has come aContinue reading "About Us"

🙏✝ రాజ – జగమెరిగిన నా    యేసు రాజా song lyrics ✝🙏

 🙏✝ రాజ - జగమెరిగిన నా       యేసు రాజా ✝🙏పల్లవి: {రాజ - జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన} [1]{మన బంధము - అనుబంధము} [2]{విడదీయగలరా - ఎవరైనను మరి ఏదైనను} [2]                    ||రాజ||  చరణం: 1{దీన స్థితియందున - సంపన్న స్థితియందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే} [2]{నిత్యము ఆరాధనకు - నా ఆధారమా స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా} [2]           Continue reading "🙏✝ రాజ – జగమెరిగిన నా    యేసు రాజా song lyrics ✝🙏"

నిరంతరం నీతోనే  జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది SONG LYRICS 🎵

 🙏✝ నిరంతరం ✝🙏పల్లవి: {నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలబ్రతికించుచున్నది} [2] {నా ప్రాణేశ్వరా - యేసయ్యా నా సర్వస్వమా - యేసయ్యా}[1]                   ||నిరంతరం||చరణం: 1{చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను}[2]{నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని} [2]  {పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై} [1]               ||నిరంతరం||చరణం: 2{నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి} [2] {నీతోనే నేను నడవాలని నీవలెనే నేను మారాలని} [2] {పరిశుద్ధాత్మContinue reading "నిరంతరం నీతోనే  జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది SONG LYRICS 🎵"

నమ్మి నమ్మి SONG LYRICS HOSSANA MINISTRIES SONG LYRICS

 🙏✝ నమ్మి నమ్మి ✝🙏పల్లవి: {నమ్మి నమ్మి - మనుషులను నీవు నమ్మి నమ్మి} [1] {పలుమార్లు మోసపోయావు} [2]{ఇలా ఎంతకాలము నీవుAసాగిపోదువు} [1] చరణం: 1{రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించిన బిలాము ఏమాయెను? దైవ దర్శనం కోల్పోయెను} [2]{నా యేసయ్యాను నమ్మిన యెడల - ఉన్నతబహుమానము నీకునిశ్చయమే} [1]                 ||నమ్మి||చరణం: 2{ఐశ్వర్యము నమ్మి - వెండిబంగారము ఆశించిన ఆకాను ఏమాయెను?అగ్నికి ఆహుతియాయెను} [2]{నా యేసయ్యాను నమ్మిన యెడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే} [1]         Continue reading "నమ్మి నమ్మి SONG LYRICS HOSSANA MINISTRIES SONG LYRICS"

వర్దిల్లెదము HOSSANA MINISTRIES SONG LYRICS

 🙏✝ వర్దిల్లెదము✝🙏పల్లవి: {వర్దిల్లెదము మన దేవునిమందిరమందు నాటబడినవారమై} [2] {నీతిమంతులమై - మొవ్వవేయుదము} [2]{యేసు రక్తములోనే - జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే} [2] చరణం: 1{యెహోవా మందిర అవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు} [2] ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును} [2]                  ||వర్దిల్లెదము||చరణం: 2{యేసయ్యా సిలువ బలియాగములో- అత్యున్నత ప్రేమ కలదు} [2]ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను} [2]           Continue reading "వర్దిల్లెదము HOSSANA MINISTRIES SONG LYRICS"

ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యటగు  ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును TELUGU CHRISTIAN SONG LYRICS

*🎶 ఇమ్మానుయేలు రక్తము!🎶*ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యటగు ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును అ.ప. యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా శ్రీయేసు రక్త మేప్పుడు – స్రవించు నాకుగా..1. ఆ యూట మున్గి దొంగయు – హ! శుద్దుడాయెనునేనట్టి పాపి నిప్పుడు – నేనందు మున్గుదున్ ||యేసుండు||2. నీ యొక్క పాపమట్టిదే – నిర్మూల మౌటకు రక్షించు గొర్రెపిల్ల నీ – రక్తంబే చాలును ||యేసుండు||3. నా నాధు రక్తమందున – నేContinue reading "ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యటగు  ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును TELUGU CHRISTIAN SONG LYRICS"

ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు SONG LYRICS 🎵 || HOSSANA MINISTRIES NEW YEAR SONG || TELUGU CHRISTIAN SONG LYRICS 🎵

 ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు SONG LYRICS 🎵 || HOSSANA MINISTRIES NEW YEAR SONG || TELUGU CHRISTIAN SONG LYRICS 🎵 ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు SONG LYRICS పల్లవి:- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లుమనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవేనిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలెనేనిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరంఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తన క్షేత్రముఇన్నాళ్ళుగ నను స్నేహించి - ఇంతగContinue reading "ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు SONG LYRICS 🎵 || HOSSANA MINISTRIES NEW YEAR SONG || TELUGU CHRISTIAN SONG LYRICS 🎵"

 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS

 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా SONG LYRICS 

 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS || HOSSANA MINISTRIES SONG LYRICS || 2022 HOSSANA MINISTRIES Songs || Hossana ministries new 2022 Songs Mp3 Songs || 🎵 LYRICS SONG lyrics

 కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడానీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS 🎵  కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడానీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2)నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివేనా యేసయ్యా సాత్వీకుడానీకోసమే నా జీవితం ||కరుణా||1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశమునా హృదయసీమలోనే - సందడిని చేసెను (2)అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమేప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2)ఆ వాక్యమే ఆరోగ్యమైContinue reading " కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS || HOSSANA MINISTRIES SONG LYRICS || 2022 HOSSANA MINISTRIES Songs || Hossana ministries new 2022 Songs Mp3 Songs || 🎵 LYRICS SONG lyrics"

పాడేద స్తుతి గానము – కొనియాడేద నీ నామము SONG LYRICS || TELUGU CHRISTIAN SONG LYRICS || HOSSANA MINISTRIES NEW SONGS ||

 పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము (2)నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహంఅతిశ్రేష్టుడా నా యెస్సయ్యా (2) || పాడేద || 1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు(2)నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)నీ అనుబంధము నాకానందమే || పాడేద ||2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలేనీContinue reading "పాడేద స్తుతి గానము – కొనియాడేద నీ నామము SONG LYRICS || TELUGU CHRISTIAN SONG LYRICS || HOSSANA MINISTRIES NEW SONGS ||"

*🎶సిలువే నా శరనాయెను రా!🎶* Good Friday song 🎵 LYRICS

*🎶సిలువే నా శరనాయెను రా!🎶* సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /3. సిలువనుContinue reading "*🎶సిలువే నా శరనాయెను రా!🎶* Good Friday song 🎵 LYRICS"

ప్రేమించే యేసయ్య* ఎవరున్నారయా ప్రేమించేవారు…. *నను క్షమియించి ఆదరించేవారు.. SONG LYRICS 🎵

 🎵. *ప్రేమించే యేసయ్య*ఎవరున్నారయా ప్రేమించేవారు....*నను క్షమియించి ఆదరించేవారు....* (2)*యేసయ్యా నా యేసయ్యా**యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప* *ఎవరున్నారయా ప్రేమించేవారు....**నను క్షమియించి ఆదరించేవారు....*                  1️⃣ఎంతోమంది ఉన్నానన్నారూ......ఎన్నో విధముల ఆదుకుంటనన్నారూ..(2)నమ్మించారు మురిపించారుశ్రమకలిగినపుడు నన్ను విడిచి పోయారూ(2)*యేసయ్యా నా యేసయ్యా**యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*                      *ఎవరున్నారయా ప్రేమించేవారు....**నను క్షమియించి ఆదరించేవారు....*               Continue reading "ప్రేమించే యేసయ్య* ఎవరున్నారయా ప్రేమించేవారు…. *నను క్షమియించి ఆదరించేవారు.. SONG LYRICS 🎵"

హోసన్నా మినిస్ట్రీ కొత్త సాంగ్స్ ||2022 HOSSANA MINISTRIES Songs || Hossana ministries new 2022 Songs Mp3 Songs || 🎵 LYRICS SONG lyrics

 Padedha Stuthi Ganam Song Lyrics 🎵 Tagshosanna ministries songs lyricshosanna ministries songs lyrics 2022hosanna ministries songs lyrics 2020hosanna ministries songs lyrics 2021hosanna ministries songs lyrics in englishhosanna ministries songs lyrics in telugu 2022hosanna ministries new song lyrics 2021hosanna ministries corona song lyricshosanna ministries songs lyrics in teluguhosanna ministries songs lyrics downloadhosanna ministries new songs 2021Continue reading "హోసన్నా మినిస్ట్రీ కొత్త సాంగ్స్ ||2022 HOSSANA MINISTRIES Songs || Hossana ministries new 2022 Songs Mp3 Songs || 🎵 LYRICS SONG lyrics"

ఓ మనసా నా మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా  ఓ మనసా నా మనసా SONG LYRICS

పల్లవి: {ఓ మనసా నా మనసా} [2]{శోధనలో పడి వేదనతో ఉన్నావా ఓ మనసా నా మనసా చరణం: 1{ఎరిగి ఎరిగి శోధనలో పడి క్రుంగియుంటివా} [2] {విరిగె విరిగె హృదయ పలకం ముక్కలు ముక్కలుగా} [2] {కరిగి పోయావా కడలి తరంగంలా} [2] {జరిగి పోయావా క్రీస్తుకు దూరంగా} [2]                                 ||ఓ మనసా||చరణం: 2{శాంతికి శత్రువై భ్రాంతికి చేరువై నీవు ఉందువా} [2]{శాంతిContinue reading "ఓ మనసా నా మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా  ఓ మనసా నా మనసా SONG LYRICS"

ప్రభువా ని పాద సన్నిధిలో నే నిలువ దయనుచుపుచుందువా ప్రభువువా ని పాద సన్నిధిలో నే నిలువ కరుణనుచూపుచుందువా.. ప్రభువా…ఆ.ఆ…….ఆ… SONG LYRICS

🙏....🙏...🙏LYRICS..(పల్లవి)ప్రభువా ని పాద సన్నిధిలోనే నిలువ దయనుచుపుచుందువాప్రభువువా ని పాద సన్నిధిలోనే నిలువకరుణనుచూపుచుందువా..ప్రభువా...ఆ.ఆ.......ఆ...(చరణం 1)ధన్యతే లేని నన్నుయోగ్యత లేని నన్ను (2)కరుణ చూపగాదయను చూపుచు...కచినవు......కచినవు.   (చరణం2)సత్యమే లేని నన్నుమార్గమే లేని నన్నుసత్యమార్గపు త్రోవ చూపగానిత్య జీవపు త్రోవ చూపుచుకచినవు...కచినవు...

కనురెప్ప పాటైన కను మూయలేదు  ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు Song Lyrics

 పల్లవి:-కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ ప్రేమనిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు  ప్రేమ ప్రేమ ప్రేమ } [2] పగలూ రేయి పలకరిస్తుందిపరమును విడిచినను వరియించింది } [2]{కలువరిస్తోంది ప్రేమాప్రాణమిచ్చిన కలువరి ప్రేమ } [1]                            |కనురెప్ప|చరణం:1{ప్రేమ చేతిలో నను చెక్కుకున్నదిప్రేమ రూపులో నను మార్చియున్నది } [2] {ప్రేమను మించిన ధైవం లేదనిప్రేమను కలిగి జీవించమని } [2] {ఎదురు చూస్తోంది ప్రేమాకలవరిస్తోంది క్రీస్తుContinue reading "కనురెప్ప పాటైన కను మూయలేదు  ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు Song Lyrics"

గళమెత్తి పాడినా – స్వరమాలపించినా } నీ గానమే – యేసు నీ కోసమే నీ ధ్యానమే – యేసూ నీ కోసమే SONG LYRICS || TELUGU LYRICS CHRISTIAN

*🎶గళమెత్తి పాడినా!🎶*గళమెత్తి పాడినా - స్వరమాలపించినా } 2నీ గానమే - యేసు నీ కోసమేనీ ధ్యానమే - యేసూ నీ కోసమే1. నశియించిపోయే నన్ను బ్రతికించినావేకృశియించిపోయే నాలో వసియించినావే } 2నీ కార్యము వివరించెదను - నీ నామము హెచ్చించెదన్నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావేగతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2నీలో అతిశయించెదన్ - నీ ఆనందించెదన్నాకున్న సర్వమా - ఏకైకContinue reading "గళమెత్తి పాడినా – స్వరమాలపించినా } నీ గానమే – యేసు నీ కోసమే నీ ధ్యానమే – యేసూ నీ కోసమే SONG LYRICS || TELUGU LYRICS CHRISTIAN"

ఆగిపోదు నా పాట – గమ్యం చేరేదాక సాగుతుంది ప్రతిపూట – నా పరుగు ముగిసేదాక TELUGU CHRISTIAN SONG LYRICS

*🎶ఆగిపోదు నా పాట!🎶*ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక (2)సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక (2)1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడనుఅలసటతో జోగినా శృతి తగ్గనీయను (2)ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||2. నా అడుగు జారినా కలవరము చెందనునా బలము పోయినా లయ తప్పనీయను (2)ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను మిత్రులుContinue reading "ఆగిపోదు నా పాట – గమ్యం చేరేదాక సాగుతుంది ప్రతిపూట – నా పరుగు ముగిసేదాక TELUGU CHRISTIAN SONG LYRICS"

Neeve Naa Oushadham || నీవే నా ఔషధం || Dr. Asher Andrew || The Life Temple ||Neeve Naa Oushadham Song lyrics || నీవే నా ఔషధం Song Lyrics

 Neeve Naa Oushadham || నీవే నా ఔషధం || Dr. Asher Andrew || The Life TempleSong name: Neeve Naa Oushadham Lyrics, tune, sung by: Dr.Asher Andrew #asherandrew #drasherandrew #oushadham #neevenaoushadham #asherandrewsongs Lyrics: Chorus ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా Ee vyaadhi baadhalo praardhinchuchunnaamayya నీవే నా దుర్గము -- నీవే నా ధైర్యము Neeve naa dhurgamu — neeve naa dairyamu Pre-Chorus నీవేనా ఔషధం - నీరక్తమే ఔషధం Neevenaa oushadham - nee raktameContinue reading "Neeve Naa Oushadham || నీవే నా ఔషధం || Dr. Asher Andrew || The Life Temple ||Neeve Naa Oushadham Song lyrics || నీవే నా ఔషధం Song Lyrics"

కల్వరిగిరిపై నా యేసయ్య నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా నీకెన్నిశ్రమలు కరుణామయా నీప్రేమకు సాటేది ఓనజరేయా SONG LYRICS

పల్లవి:-కల్వరిగిరిపై నా యేసయ్యనాకొరకై నీప్రాణం పెట్టావయ్యానీకెన్నిశ్రమలు కరుణామయానీప్రేమకు సాటేది ఓనజరేయా (2)(కల్వరిగిరిపై)చరణం:-+01కాళ్ళకు మేకులు కొట్టిరాతలపై ముళ్ళకిరీటమానేరమే ఏమిలేకనే అయ్యో ఇంతటి ఘోరమా (2)మా పాపభారం మోసావయ్యామాకొరకై సిలువమరణమొందావయ్యానీకెన్నిశ్రమలు కరుణామయానీప్రేమకు సాటేది ఓనజరేయా (కల్వరిగిరిపై)చరణం:-+02తనువునే చీల్చి వేసిరారుథిరమే ఏరులైపారెనాలోకమే ఏక మాయెనాఅయ్యో అంతటి ద్వేషమా (2)మాపాపభారం మోసావయ్యామాకొరకై సిలువ మరణమొందావయ్యానీకెన్నిశ్రమలు కరుణామయా నీప్రేమకు సాటేది ఓనజరేయా (కల్వరిగిరిపై)

కల్వరి స్వరము నీ కొరకే  సుమధుర స్వరము  Song Lyrics | Satish Kumar Song Lyrics 🎵

 Good Friday songపల్లవి:-కల్వరి స్వరము నీ కొరకే సుమధుర స్వరము మన కొరకే (2)మరి ఆలకించుమా ప్రభు స్వరము ప్రియ స్వరముసా...సగరిగ....సానీ...పా....మా గమపా...(2)చరణం:-+01సత్యము తెలియని గమ్యము దొరకని వారికేగా కల్వరి స్వరముశాంతి లేకటు బ్రతుకలేకిటు అల్లాడుచున్న వారికి స్వరముఆశల అలలో నిరాశల వలలో (2)చిక్కిన వారికి కల్వరి స్వరము చిక్కిన వారికి ప్రభునీ స్వరము (సా...సగరిగ)చరణం:-+02గాలి తుఫానులో చెదరిన వారిని దరికి చేర్చును కల్వరి స్వరముచితికిన బ్రతుకును పగిలిన గుండెనుఆదరించును ప్రియుని స్వరముదాహముగొనినా వరలకెల్లా (2)సేదదీర్చును కల్వరి స్వరము సేదదీర్చును ప్రభునీ స్వరము(సా...సగరిగ)చరణం:-+03మార్పును కోరక తీర్పును తలచక తిరుగువారికి కల్వరి స్వరముపైకి భక్తితో లోపల రక్తితో బ్రతుకు వారికిContinue reading "కల్వరి స్వరము నీ కొరకే  సుమధుర స్వరము  Song Lyrics | Satish Kumar Song Lyrics 🎵"

TELUGU CHRISTIAN HINDI SONG LYRICS

 Republic Day special song:-+2022 yearपल्लव:-वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम (2)चरण:-+01ये देश हमारा है शान हमारा (2)येशु तू देश की रक्षा करे आशिशो को बहन दे मेरे देश में शांति रहे उंचायियो को चुनने दे मेरा वतन मेरा वतन है भारत मेरा वतन (4)(वंदे मातरम)चरण:-+02दुआ हम करते हैं मेरा देश सलामत रहे (2)अंधेरो से जब हम गुजरे तेरी रोशनी सेContinue reading "TELUGU CHRISTIAN HINDI SONG LYRICS"

ఒంటరీగానేనున్న ఎవరులేకపోయినా ఆశలన్నీ కోల్పోయిన అనాధగానే మిగిలిన SONG LYRICS 🎵

 పల్లవి:👨‍🎤👩‍🎤{ఒంటరీగానేనున్నఎవరులేకపోయినాఆశలన్నీ కోల్పోయినఅనాధగానే మిగిలిన } [2]{నీవే నా సర్వం నీవే నా ఆధారం } [2]                             |ఒంటరీగా|    చరణం:1️⃣{ఎవరులేని జీవితంలోనా తోడుగా ఉన్నావు ఎవరు రాని ఈ పయణంలో నా తోడుగా నడిచావు } [2] {నీవే నా జీవం నీవే నా గమ్యం } [2]                       Continue reading "ఒంటరీగానేనున్న ఎవరులేకపోయినా ఆశలన్నీ కోల్పోయిన అనాధగానే మిగిలిన SONG LYRICS 🎵"

కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే TELUGU CHRISTIAN SONG LYRICS

 Good Friday Song పల్లవి:-కల్వరి సిలువలోయేసయ్య నీ రక్తమే (2)క్షమియించెను పాపము కడిగెయేసయ్య నీ రక్తమేపరిశుద్ధులుగా మము చేసెనుయేసయ్య నీ రక్తమేచరణం:-+01కలుషములను కడిగెనుయేసయ్య నీ రక్తమేకలవరము బాపెనుయేసయ్య నీ రక్తమేసీయోనుకు మము చేర్చెనుయేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే నీ రక్తమేనీ రక్తమే యేసు నీ రక్తమే చరణం:-+02విడుదలను దయచేసెనుయేసయ్య నీ రక్తమేవిజయమును చేకూర్చెనుయేసయ్య నీ రక్తమేశిక్షంతటిని తొలగించెనుయేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే నీ రక్తమేనీ రక్తమే యేసు నీ రక్తమేచరణం:-+03వేదనను మాన్పెనుయేసయ్య నీ రక్తమేఓదార్పు మాకిచ్చెనుయేసయ్య నీContinue reading "కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే TELUGU CHRISTIAN SONG LYRICS"

Design a site like this with WordPress.com
Get started