Telugu Christmas Mashup 2.0 song lyrics Nara janmamethi varasuthineega arudhenche nedu song lyrics TELUGU CHRISTMAS SONG LYRICS

 Lyrics:Nara janmamethi varasuthineega arudhenche nedu sarasamugaaSri velpudagu, aanandamurthi kreesthesu swami ee bhuvilonaManasavedi, pavana murthi, maanavulanu, paalinchukarthaNara janmamethiLokamuddharimpa parishuddha janmaMethi kanya mariya garbhavathiyaaye " manasavedi..." Banthi yanaga yaadare mana bala chinna muddhula yesukuMutthika thoda kudi yaadi muddhula parudu palka paruduGa ga ga ri ga ma ma ma ma pa ma pa ma pa da ni saPaContinue reading "Telugu Christmas Mashup 2.0 song lyrics Nara janmamethi varasuthineega arudhenche nedu song lyrics TELUGU CHRISTMAS SONG LYRICS"

నింగిలోన మెరిసే నక్షత్రం లోకమంతటికి వెలుగును చూప TELUGU CHRIATMAS SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAM పల్లవి:-నింగిలోన మెరిసే నక్షత్రంలోకమంతటికి వెలుగును చూప (2)యేసయ్య పుట్టాడనిఆయనే రక్షకుడని (2)పూజించి కొనియాడి పూజించి కొనియాడిఆరాధన చేద్దాంలోకానికి వెలుగాయెనే పరలోకానికి దారాయెనే (2)(నింగిలోన)చరణం:-+01నశియించి పోతున్న లోకాన్ని చూసిచీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడుదీనుడై భువికొచ్చినాడు(పూజించి కొనియాడి)సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ....చరణం:-+02పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే (2)కరములు చాచియున్నాడు దరి చేరితేనిన్ను చేర్చుకుంటాడు (2)(పూజించి కొనియాడి)

హమ్… హమ్… హమ్…హమ్… ఆ..ఆ…ఆ..అ నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా వచ్చినావయ్య మా కోసమే వీడినావయ్య ఆ లోకమే SONG LYRICS TELUGU CHRISTMAS SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAM పల్లవి:-హమ్… హమ్… హమ్…హమ్…ఆ..ఆ…ఆ..అ (2)నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగాలోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగావచ్చినావయ్య మా కోసమేవీడినావయ్య ఆ లోకమే (2)ఎవరు చేయని త్యాగం చేయ ఏతెంచావా ఈ లోకమేమనసే పొంగేనే ఆనందంతోబ్రతుకే నిండేనే సంతోషంతో (2)చరణం:-+01మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసముబానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము (2)యేసువ నీ జన్మ తెచ్చె సంతోషముసరళమాయెను మోక్షపుమార్గము(2)ఆ మార్గం నీవయ్యా…(మనసే)చరణం:-+02పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసముఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము(2)యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యాఇలలో దేనితో నే పోల్చలేనయ్య(2)ఆ ప్రేమContinue reading "హమ్… హమ్… హమ్…హమ్… ఆ..ఆ…ఆ..అ నింగిలోన ఒక తారే వెలిసెనే నీ జాడే తెలుపగా లోకమంతా దుతలే తిరిగేనే శుభవార్తె చాటగా వచ్చినావయ్య మా కోసమే వీడినావయ్య ఆ లోకమే SONG LYRICS TELUGU CHRISTMAS SONG LYRICS"

జగములనేలే జగదీస్వరుడు జగతికి ఏతెంచే జగద్రక్షకుడు telugu christmas song lyrics

జగములనేలే జగదీస్వరుడు  జగతికి ఏతెంచే జగద్రక్షకుడు  telugu christmas song lyrics JOIN FOR SONGS IN TELEGRAM పల్లవి:-జగములనేలే జగదీస్వరుడుజగతికి ఏతెంచే జగద్రక్షకుడు (2)జనుల కొరకు జ్యోతీర్మయుడుజాలి హృదయుడై భువికరుదెంచే (2)ఆ..హల్లెలూయ...ఆ...హల్లెలూయఆ..హల్లెలూయ...హల్లెలూయ (2)(జగములనేలే)చరణం:-+01గొల్లలకు ఈ వార్త తెల్పేగాబ్రియేలు దూత (2)జ్ఞానులు కనుగొనిరి తారనుకదలివెళ్లి కానుకలిచ్చిరి (2)(ఆ..హల్లెలూయ...)చరణం:-+02పాపులకై ప్రాణము పెట్టుటకుపరమునుండి దిగి వచ్చె పవిత్రుడు (2)పాపమును పాలద్రోలుటకుపశువుల శాలలో పవలించెలే (2)(ఆ..హల్లెలూయ...)

చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాము తెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము TELUGU CHRISTMAS SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAM పల్లవి:-చుక్కను చూసి వచ్చినాము చక్కని యేసుని చూసినాముతెచ్చిన కానుకలిచ్చినాము సాగిలపడి మ్రొక్కినాము (2)శ్రీమంతుడొచ్చడని ఓ జనులారాజగమంత చాటెదము పరిశుద్ధుడొచ్చడని ఓ ప్రియులారాప్రభు చెంత చేరెదము (2)చరణం:-+01ప్రవక్తల నోటి నుండి పలికిన మాటలకుప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు (2)చూసిన వారిని ఆశ్చర్యపరచి (2)కన్యకు పుట్టిన పరిశుద్ధుడోయమ్మా(2)(శ్రీమంతుడొచ్చడని)చరణం:-+02పసిబాలుడైన క్రీస్తేసు రాజుపశువుల పాకలో పవళించినాడుపసిబాలుడైన క్రీస్తేసు రాజుపశువుల పాకలో పవళించినాడు (2)చూసిన వారికి చూడముచ్చట గొలిపి(2)చూపులకెల్లా అతీసుందరుడోయమ్మా(2)(శ్రీమంతుడొచ్చడని)

శ్రీయేసు పుట్టాడని ఈలోకానికి వచ్చాడని తంబురతోను సితారాతోను ఉత్సాహగానము చేసెదము TELUGU CHRISTAIN SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAMపల్లవి:-శ్రీయేసు పుట్టాడనిఈలోకానికి వచ్చాడనితంబురతోను సితారాతోనుఉత్సాహగానము చేసెదము (2)ప్రభుయేసుని స్తుతించెదమురారాజును ప్రకటింతుముప్రభుయేసుని స్తుతించెదమురారాజును పూజింతుము(శ్రీయేసు పుట్టాడని)చరణం:-+01అల్పమైన స్వల్పమైనబెత్లహేములోరారాజు రక్షకుడైఉదయించినాడు..(2)పాపాన్ని క్షమియించేశాపాన్ని  తొలగించేపరిశుద్ధుడు యేసుపరమునుండి వచ్చినాడు (2)పరిశుద్ధుడు యేసుపరమునుండి వచ్చినాడు(ప్రభుయేసుని)చరణం:-+02మనసున్న మహరాజుమహిమను విడచిమనిషిని మహిమలోచేర్చగ వచ్చినాడు (2)మరణాన్ని దాటించేజీవంలో నడిపించేమరణము లేనిమెస్సయ్య వచ్చినాడు (2)మరణము లేనిమెస్సయ్య వచ్చినాడు(ప్రభుయేసుని)

శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బెత్లహేములో TELUGU CHRISTMAS SONG LYRICS

పల్లవి:-🎶🎵🎸శ్రీ యేసుండు జన్మించే రేయిలోనేడు పాయక బెత్లహేములో (2)శ్రీ యేసుండు జన్మించే రేయిలోనేడు పాయక బెత్లహేములో (2)చరణం:-+01కన్యయైన మరియమ్మ గర్భమందున🤰🤰(2)ఇమ్మానుయేలనేడినామమందున (2)(శ్రీ యేసుండు)చరణం:-+02సత్రమందున పశువుల🐑🐏🐐🐏శలయందున...(2)దేవపుత్రుండు మనుజండాయెనందున (2)(శ్రీ యేసుండు)చరణం:-+03గొల్లలెల్లరు👳👳 మగుల భీతిల్లగ 😳😮😯🥺 (2)తెల్పే గొప్ప వార్త దూత 🧚🧚చల్లగా(శ్రీ యేసుండు)చరణం:-+04అక్షయుండగు యేసు వచ్చెను...(2)మనకు రక్షణంబు సిద్ధపరిచెను...(2)(శ్రీ యేసుండు)

వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మ స్థలము చూపించు కార్యాన TELUGU CHRISTMAS SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAMపల్లవి:-వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మ స్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే  పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం Happy Christmas Merry Christmas We wish you Happy Christmas…చరణం:-+01ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి (మనమంతా)చరణం:-+02ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి (2)హేరోదుకు పుర జనులకు శుభ వార్త చాటిరి అవనిలో వీరును దూతలైContinue reading "వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మ స్థలము చూపించు కార్యాన TELUGU CHRISTMAS SONG LYRICS"

విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త యేసయ్య జన్మించినాడు SONG LYRICS TELUGU CHRISTMAS SONGS

విన్నారా జనులారా  ఈ వార్త శుభవార్త  యేసయ్య జన్మించినాడు  SONG LYRICSJOIN FOR SONGS IN TELEGRAMపల్లవి:-విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త (2)యేసయ్య జన్మించినాడు రక్షకుడుదయించి నాడు (2)బేత్లెహేములో పశులపాకలోకన్యమరియ  గర్భమందున (2)రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు (2)చరణం:+01సర్వశక్తిగల యేసుదేవుడు సమస్తము చేయగల దేవుడుపరలోకభాగ్యము వీడి దీనునిగా భువికొచ్చినాడు (2)పాపమెరుగని పావనాత్ముడుపరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు(యేసయ్య జన్మించినాడు)చరణం:-+02పాపులకై వచ్చిన దేవుడు ప్రేమించి కరుణించే దేవుడుఅంధకారమైన జీవితాలకు వెలుగుగా ఉదయించినాడు (2)(మన) పాపదోషము పరిహరింపనుపరిశుద్ధులుగా మనల చేయను (2)(యేసయ్య జన్మించినాడు)

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం TELUGU CHRISTMAS SONGS LYRICS

పల్లవి:-🎶🎵🎸ఇది శుభోదయం క్రీస్తు జన్మదినంఇది లోక కళ్యాణంమేరి పుణ్యదినం (2)చరణం:-+01రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలోపాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలోభయము లేదు మనకిలలోజయము జయము జయమహో       ||ఇది||చరణం:-+02గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితోపిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితోజయనాదమే ఈ భువిలోప్రతిధ్వనించెను ఆ దివిలో       ||ఇది||

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్.. TELUGU CHRISTMAS SONG

పల్లవి:-🎶🎵🎸అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్...(2)ఆనందసంద్ర ముప్పోంగెనాలో అమరకాంతిలోఆది దేవుని జూడఅశింపమనసు పయనమైతిమి(అందాల తార)చరణం:-+01యెరూషలేము రాజనగరిలో ఏసును వెదకుచుఎరిగిన దారి తొలగిన వేల ఎదలో కృంగితియేసయ్య తీర ఎప్పటివోలె ఎదురాయె త్రోవలోఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు(అందాల తార)చరణం:-+02ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమేబాలునిజూడ జీవితమెంతపావనమాయెనుప్రభుపాదపూజ దీవెనకాగాప్రసరించె పుణ్యముబ్రతుకె మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన(అందాల తార)అదనపు చరణం:-+03విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలొ విజయపధమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్(అందాల తార)

రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ రక్షకుండుదయించి నాడట రక్షకుండుదయించి నాడు రారె – గొల్లబోయలార TELUGU CHRISTMAS SONGS

పల్లవి:-🎵🎶🎸రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమరక్షకుండుదయించి నాడటరక్షకుండుదయించి నాడురారె - గొల్లబోయలార  (2)తక్షణమున - బోయి మన నిరీక్షణ ఫలమొందెదము    (..రక్షకుండు..)చరణం:-+01దావీదు వంశమందు ధన్యుండు జన్మించినాడు (2)దేవుడగు  యెహోవా మన దిక్కు జేరి చూచినాడు    (..రక్షకుండు..)చరణం:-+02గగనమునుండి దిగి ఘనుడు గబ్రియేలు దూత (2)తగినట్టు  చెప్పె వారికి మిగుల సంతోషవార్త    (..రక్షకుండు..)చరణం:-+03వర్తమానము జెప్పి దూత వైభవమున బోవుచున్నాడు (2)కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు    (..రక్షకుండు..)చరణం:-+04పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముల జుట్టి (2)శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె    (...రక్షకుండు...)అదనపు చరణం:-+05అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు (2)అనుమతించి కడకు క్రీస్తు నందరికినీContinue reading "రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ రక్షకుండుదయించి నాడట రక్షకుండుదయించి నాడు రారె – గొల్లబోయలార TELUGU CHRISTMAS SONGS"

దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONG

దావీదు పట్టణమందు  నీతి సూర్యుడు జన్మించెను  నేడే ఈ శుభవార్త  ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONGదావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను (2)నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము (2)Happy Happy christmasMerry Merry Christmas (2)ఆనందమే సంతోషమే (2)(దావీదు పట్టణమందు )చరణం:-+01ప్రభువుదూత వచ్చి క్రీస్తు వార్తను తెలిపెను (2)గొర్రెల కాపరులెల్లి దేవుని మహిమ పరచిరి (2)Happy Happy christmasMerry Merry Christmas (2)ఆనందమే సంతోషమే (2)(దావీదు పట్టణమందు )చరణం:-+02ఆకాశంలో నక్షత్రమును చూచిరి (2)తూర్పు జ్ఞానులు వెళ్లి యేసుకు కానుకలర్పించిరి (2)Happy Happy christmasMerryContinue reading "దావీదు పట్టణమందు నీతి సూర్యుడు జన్మించెను నేడే ఈ శుభవార్త ప్రజలందరికీ సంతోషము TELUGU CHRISTMAS SONG"

లాలి లాలి లాలి లాలమ్మ లాలి… లాలనుచు పాడరే బాలయేసునకు.. లాలి ….. telugu christmas song lyrics

లాలి లాలి లాలి లాలమ్మ లాలి...  లాలనుచు పాడరే బాలయేసునకు.. లాలి ..... telugu christmas song lyrics పల్లవి:-🎶🎵🎸లాలి లాలి లాలి లాలమ్మ లాలి... లాలనుచు పాడరే బాలయేసునకు..లాలి .....చరణం:-+01పరలోక దేవుని తనయుడోయమ్మపుడమిపై బాలుడిగా పుట్టెనోయమ్మలాలి....(లాలి లాలి లాలి)చరణం:-+02ఇహపరదులకర్త ఇతడోయమ్మమహిపాలనము చేయు మహితుడోయమ్మలాలి....(లాలి లాలి లాలి)చరణం:-+03భాగ్యంతములులేని దేవుడోయమ్మపాదారు దోషమున కడ్డుపెడెనమ్మలాలి...(లాలి లాలి లాలి)చరణం:-+04యూదులకు రాజుగా పుట్టెనోయమ్మయూదులతనితోడ వాదించురమ్మలాలి....(లాలి లాలి లాలి)

మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట telugu christmas song lyrics

మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట telugu christmas song lyrics పల్లవి:-మా ఇంటి పేరు పశువుల పాకపక్కింటి పేరు ఒలీవల తోట (2)ఎదురింటి పేరు కల్వరి కొండమా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు||చరణం:-+01మా తండ్రి యేసు పశువుల పాకలోతనను తాను చూడు తగ్గించుకొనెను (2)కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు||చరణం:-+02మా ఆత్మContinue reading "మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు ఒలీవల తోట ఎదురింటి పేరు కల్వరి కొండ మా వాడ పేరు సీయోను కోట telugu christmas song lyrics"

దేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము దేవసుతుడు hebron christmas song

పల్లవి:-🎶🎵🎸దేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము (2)దేవసుతుడుచరణం:-+01పాపుల రక్షించ పరమ నాథుడు శ్రమలను పొందెను ఆ ...(2)నశియించిన వారిన్ వెదకి రక్షింప రక్షకుడై పుట్టెను (దేవసుతుడు)చరణం:-+02బెత్లెహేములో నుత్తముడు జన్మించెను తండ్రి చిత్తము చేసెను ఆ ...(2)భక్తులు పాదములకు మ్రొక్కిరి మనము స్తుతియింతుము(దేవసుతుడు)చరణం:-+03ఘనుడు పుట్టెను పశుల పాకలో గొల్లలు పూజించిరి ఆ ...(2)వేరే జనులు చోటీయకున్నను మనము స్తుతియించెదము (2)(దేవసుతుడు)చరణం:-+04పుట్టినరాత్రి ప్రకాశమానం మృతిన్ పగటిలో ఆ ...(2)స్తుతులకు తగిన శుద్ధుడు దూతల స్తుతులను బొందెన్ (దేవసుతుడు)చరణం:-+05నరులు బొంకినను వేదము బొంకదు నరుల హృదయమేమో ఆ ...(2)పుణ్యుని జన్మము మీ మదినున్న పూజింతురు వాని(దేవసుతుడు)చరణం:-+06అనాది దేవుని చిత్తముచే - శ్రీContinue reading "దేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము దేవసుతుడు hebron christmas song"

దావీదు పురములో దేవూడు జన్మించె లోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే telugu christmas song lyrics

పల్లవి:-దావీదు పురములో దేవూడు జన్మించెలోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే (2)రారండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం (2)దావీదు పురములో……యేసయ్యాచరణం:-+01దైవ దూత సందేశమిచ్చెను ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెనుతూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను గొల్లలంతా కూడి స్తుతియించ వచ్చెనురారండి వేగమే వేడుక చూద్దాంబంగారం సాంబ్రాణి అర్పించెదము (2)దావీదు పురములో……యేసయ్యా (2)చరణం:-+02కన్య మరియ గర్భాన పుట్టెనునరరూపాన్ని ధరియించి వచ్చెనుపాపులను రక్షించ పరిశుద్ధుడే వచ్చేను లోకాన్ని విడిపించ రక్షకుడే వచ్చేనురారండి వేగమే వేడుక చూద్దాంపాపుల రక్షకున్ని దర్శించేద్దాం (2)దావీదు పురములో….చరణం:-+03బాలుడు కాదయ్యా బలవంతుడు యేసయ్యనరుడు కాదయ్యా దైవ కుమారుడయ్యానరకాన్ని తప్పించ దివి నుండి వచ్చాడయ్యా సాతాన్నిContinue reading "దావీదు పురములో దేవూడు జన్మించె లోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే telugu christmas song lyrics"

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ telugu christain christmas song lyrics

పల్లవి:-రారాజు పుట్టాడోయ్మారాజు పుట్టాడోయ్సూడంగా రారండోయ్వేడంగా రారండోయ్ (2)ఈలోకమునకు రక్షకుడికపుట్టినాడండోయ్మనకొరకు దేవ దేవుడుదిగి వచ్చినాడండోయ్నింగి నేల పొంగిపోయేఆ తార వెలిసి మురిసిపోయేసంబరమాయెనే హొయ్....(రారాజు పుట్టాడోయ్)చరణం:-+01వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగాసందడే సిందేయంగా మిన్నుల పండుగా సుక్కల్లో సంద్రుడల్లే  సూడ సక్కనోడంటపశువుల పాకలో(న) ఆ పసి బాలుడంటచెరగని స్నేహమై.... (రారాజు పుట్టాడోయ్)చరణం:-+02మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడుమనసులో దీపమై దారి చూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే కంటికి రెప్పలాఅందరి తోడు నీడై మారని మమతలాసల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంటవరముగ చేర యేసు పరమును వీడెనంటమరువని బంధమై.....(రారాజు పుట్టాడోయ్)

చల్లగాలి నా మదినే తాకెను చలి రాతిరిలో చిరు నవ్వు పుట్టెను… CHRISTIAN Christmas song lyrics

 పల్లవి:-చల్లగాలి నా మదినే తాకెనుచలి రాతిరిలో చిరు నవ్వు పుట్టెను...(2)దూత చెప్పిన శుభవార్తకునా హృదయం ఉప్పొంగెను (2)ఆ దూత🧚🧚 ఏమని చెప్పేనుపరిశుద్దుడు పుట్టెననిపరవశించి చెప్పెనుమహారాజు వచ్చెననిజగమంతా చాటెను (2)(చల్లగాలి నా మదినే)చరణం:-+01కన్యక గర్భాన నా ప్రియుడు పుట్టినాడోయమ్మ నన్ను లాలించి పాలింపవచ్చెనోయమ్మ (2)అల్లారు ముద్దుగా అమ్మ ఒడిలో వాలెనుసత్రములో సంబరాలు సాగెను (2)చిన్ని తండ్రి వచ్చెనుచింతలెల్ల బాపెను (2)హొయ్...(పరిశుద్దుడు పుట్టెనని)చరణం:-+02పసిప్రాయన ప్రవక్తలాప్రకటించేనోయమ్మఆయన నోటితో పరలోక మార్గముబోధించేనోయమ్మ (2)తండ్రి చిత్తము నెరవేర్చసన్నిధిలో ఉండెనురక్షకుని రాకతో లోకమంతాసందడి చేసెను (2)రక్షకుడు పుట్టెనురక్షణే తెచ్చెను (2)హొయ్...(పరిశుద్దుడు పుట్టెనని)x

అవనిలో ఉద్భవించే ఆదిసంభూతుని చూడరే పుడమియే పరవశించే పసిబాలుడు పుట్టగానే CHRISTMAS SONG | 2021 CHRISTIAN CHRISTMAS SONG |

అవనిలో ఉద్భవించే ఆదిసంభూతుని చూడరేపుడమియే పరవశించే పసిబాలుడు పుట్టగానే పసిబాలుని చూడగానేపల్లవి:-ఆకాశమే పట్టనోడుధరణిలో పుట్టినాడుదావీదు పురమునందు దీనుడై వెలిసినాడు రక్షకుడు (2)ఆనందమే మహా ఆనందమేఅందరికీ ఇలలో సంతోషమే ఆశ్చర్యమే ఇది అద్భుతమేయేసు జననం అద్భుతమే (2)చరణం:-+01అదృశ్య దేవుని మహిమా స్వరూపుడుఆది అంతమైన పరలోకనాథుడు (2)ఆదియందు వాక్యంబుగాసృష్టి కార్యము జరిగించినాడుఅనాది నుండి జ్ఞానంబుగాసృష్టి క్రమము నడిపించినాడు (2)అన్నిటినీ కలిగించిన మాహారాజుకన్నిటినీ తుడుచుటకు దిగివచ్చినాడు (2)(ఆనందమే మహా )చరణం:-+02పాపము లేని సుగుణాల సుందరుడుశాపము బాపను జన్మించెను చూడు (2)నిత్యముండు నీతి సూర్యుడుసత్య సాక్షిగా ఇలకొచ్చినాడుప్రేమను పంచే పావనాత్ముడుపశుల పాకలో పవలించినాడు (2)సర్వాధికారియైన మహారాజుదీనులకుContinue reading "అవనిలో ఉద్భవించే ఆదిసంభూతుని చూడరే పుడమియే పరవశించే పసిబాలుడు పుట్టగానే CHRISTMAS SONG | 2021 CHRISTIAN CHRISTMAS SONG |"

CHRISTMAS SONG సంబరమాయే మా ఊరంతాఆ రక్షకుని రాకతోదేశమా

 సంబరమాయే మా ఊరంతాఆ రక్షకుని రాకతోదేశమా 🇨🇮 ఆనందించుమానేస్తమా ఆరాధించుమా పల్లవి:-ఆదియందు ఉన్న దేవుడుఅద్వితీయ మహాదేవుడుమానవాళి ముక్తి కొరకు రక్షకుడైఉదయించెను ఈ భువిపై (2)చీకటి పోయెను మా ఇంటనిండెను మా మది సంతోషంతో (2)క్రిస్మస్ సంబరమే మా ఊరంతాఆ రక్షకుని రాకతో క్రిస్మస్ ఆనందమే మా ఇంటఆ రక్షకుని వెలుగుతో ...(2)దేశమా 🇨🇮 ఆనందించుమానేస్తమా ఆరాధించుమా ...(2)(ఆదియందు ఉన్న దేవుడు)చరణం:-+01చీకటి పాపము తొలగించివెలుగుతో మనలను నింపుటకై పాప శాపము పరిహరించిపరిశుద్దులుగా చేయుటకై (2) సర్వోన్నతమైన ఆ స్థలమును విడిచిపశువుల పాకకు ఏతెంచెను (2)ఎందరు అంగీకరించెదురోఅందరికీ దేవునిContinue reading "CHRISTMAS SONG సంబరమాయే మా ఊరంతాఆ రక్షకుని రాకతోదేశమా"

ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |

పల్లవి:-ఫలములనాశించిన పరలోక తండ్రితేరి చూచుచున్నాడు నీ వైపు (2)ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలిపరీక్షించుచున్నాడు నీ కాపు (2)ఫలియించకుండుట నీకు న్యాయమాయజమాని సహనముతో చెలగాటమా (2)చరణం:-1ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడుసంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)         ||ఫలియించకుండుట||చరణం:-2వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటేఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)మోడులాంటి నిన్నుContinue reading "ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |"

నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును SONG LYRICS 4U | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |

పల్లవి:-నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును (2)నీ కాంతిలోనూ  నిశ్చయతతోను (2)సాగెదను నీ త్రోవను యేసయ్యా...(2)(నీవెంటే నేను)చరణం:-1పెనుగాలులందు  తలదించకుందునీ మాట నే నమ్ముకొందు ....(2)చలిరాత్రులందు చలియించకుందు శ్రమలైనను ఓర్చుకుందు (2)ఏ చర అయినా ఏ కరువయినామరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....(నీవెంటే నేను)చరణం:-2అడ్డంకులందు చింతించకుందునీ సాయమే  కోరుకుందు...(2)ఇబ్బందులందు వెనుతిరగకుందువాగ్దానముల ఆనుకొందు....(2)ఏ తెగులైన ఏ దిగులైనా మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున....(నీవెంటే నేను)చరణం:-3కారడవులందు భయపడకయుందునీ నీడలో దాగుకొందు....(2)ఉపద్రవములందు తడబడకయుందుస్తుతి గీతమే పాడుకొందు....(2)ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యినమరి ఏదైనా నేనుండిContinue reading "నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును SONG LYRICS 4U | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |"

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇల సంపాదన వదలవలయురా SONG LYRICS | gospelsongswithlyricS

TELEGRAM LINK FOR SONGS  పల్లవి:-మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనామరల మంటిలో కలవవలయురాతీసుకొని పోలేడు పూచిక పుల్లైనాఇల సంపాదన వదలవలయురా (2)దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)చరణం:-1ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలిఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారుస్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2)       ||మనిషిగా||చరణం:-2జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడేజన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)ఆయనను నమ్మి పునర్జన్మ పొందితేనీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2)        ||మనిషిగా||చరణం:-3నీలో ఉన్నContinue reading "మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇల సంపాదన వదలవలయురా SONG LYRICS | gospelsongswithlyricS"

ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు song lyrics | gospelsongswithlyrics.blogspot.com |

 పల్లవి:-ఫలములనాశించిన పరలోక తండ్రితేరి చూచుచున్నాడు నీ వైపు (2)ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలిపరీక్షించుచున్నాడు నీ కాపు (2)ఫలియించకుండుట నీకు న్యాయమాయజమాని సహనముతో చెలగాటమా (2)చరణం:-1ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడుసంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2)         ||ఫలియించకుండుట||చరణం:-2వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటేఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)మోడులాంటి నిన్నుContinue reading "ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు song lyrics | gospelsongswithlyrics.blogspot.com |"

Design a site like this with WordPress.com
Get started